iDreamPost
android-app
ios-app

అక్షయ్ కుమార్ కేసరి చాప్టర్ 2.. OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే !

  • Published Jun 09, 2025 | 3:52 PM Updated Updated Jun 09, 2025 | 3:52 PM

ఓటిటిలో మరోక సూపర్ సక్సెస్ మూవీ ఎంట్రీ ఇవ్వబోతుంది. అదే అక్షయ్ కుమార్ , మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన కేసరి చాప్టర్ 2. ఏప్రిల్ 18న రిలీజైన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్షయ్ కుమార్ కు బూస్టప్ ఇచ్చింది ఈ మూవీ. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ఎంట్రీ కి రెడీ అయిపోయింది.

  • Published Jun 09, 2025 | 3:52 PMUpdated Jun 09, 2025 | 3:52 PM
అక్షయ్ కుమార్ కేసరి చాప్టర్ 2.. OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే !

ఓటిటిలో మరోక సూపర్ సక్సెస్ మూవీ ఎంట్రీ ఇవ్వబోతుంది. అదే అక్షయ్ కుమార్ , మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన కేసరి చాప్టర్ 2. ఏప్రిల్ 18న రిలీజైన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్షయ్ కుమార్ కు బూస్టప్ ఇచ్చింది ఈ మూవీ. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ఎంట్రీ కి రెడీ అయిపోయింది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. 1919 లో జలియన్ వాలా బాగ్ లో మారణకాండ జరిగింది . దీనికి కారణం అప్పటి పంజాబ్ జనరల్ మైకేల్ డయ్యర్. ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా ఈ విషయాన్నీ బయటకు రానివ్వకుండా చేశాడు. అలాగే బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్ లో మెంబర్ గా ఉన్న లాయర్ శంకరన్ తో ఓ కమిషన్ ఏర్పాటు చేసి.. అతనికి అనుకూలంగా రిపోర్ట్ రాయించుకున్నాడు. కానీ ఇవన్నీ తెలిసిన శంకరన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి జనరల్ డయ్యర్ పై కేసు వేస్తాడు. దీనితో అతను తన తరపున వాదించడానికి మాధవన్ ను అపాయింట్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది ? ఏ కేసులో ఎవరు నెగ్గారు ? చివరకు ఏమైంది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. మే 23న తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ మూవీ.. జూన్ 13 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్సుమెంట్ రానుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు ఓటిటి లో ఓ లుక్ వేసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.