iDreamPost
android-app
ios-app

OTT లో థగ్ లైఫ్ అప్పటినుంచేనా !

  • Published Jun 09, 2025 | 5:10 PM Updated Updated Jun 09, 2025 | 5:10 PM

మణిరత్నం , కమల్ హాసన్ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడు వచ్చిన ఉత్సాహం.. సినిమా రిలీజ్ తర్వాత ఆడియన్స్ లో కనిపించడం లేదు. మొదటి రోజు నుంచే టాక్ పడిపోయింది. సాధారణంగా ఈ కాంబినేషన్ మీద అందరికి కొన్ని అంచనాలు ఉంటాయి. కానీ ఈసారి సినిమాలో మణిరత్నం మ్యాజిక్ మిస్ అవ్వడంతో సినిమాకు అనుకున్న రేంజ్ లో టాక్ రాలేదు. దింతో ఇప్పుడు ఓటిటి రిలీజ్ పై క్రేజి బజ్ వినిపిస్తుంది.

మణిరత్నం , కమల్ హాసన్ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడు వచ్చిన ఉత్సాహం.. సినిమా రిలీజ్ తర్వాత ఆడియన్స్ లో కనిపించడం లేదు. మొదటి రోజు నుంచే టాక్ పడిపోయింది. సాధారణంగా ఈ కాంబినేషన్ మీద అందరికి కొన్ని అంచనాలు ఉంటాయి. కానీ ఈసారి సినిమాలో మణిరత్నం మ్యాజిక్ మిస్ అవ్వడంతో సినిమాకు అనుకున్న రేంజ్ లో టాక్ రాలేదు. దింతో ఇప్పుడు ఓటిటి రిలీజ్ పై క్రేజి బజ్ వినిపిస్తుంది.

  • Published Jun 09, 2025 | 5:10 PMUpdated Jun 09, 2025 | 5:10 PM
OTT లో థగ్ లైఫ్ అప్పటినుంచేనా !

ఎన్నో ఆశలతో థగ్ లైఫ్ థియేటర్ లో రిలీజ్ అయింది. మణిరత్నం , కమల్ హాసన్ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడు వచ్చిన ఉత్సాహం.. సినిమా రిలీజ్ తర్వాత ఆడియన్స్ లో కనిపించడం లేదు. మొదటి రోజు నుంచే టాక్ పడిపోయింది. సాధారణంగా ఈ కాంబినేషన్ మీద అందరికి కొన్ని అంచనాలు ఉంటాయి. కానీ ఈసారి సినిమాలో మణిరత్నం మ్యాజిక్ మిస్ అవ్వడంతో సినిమాకు అనుకున్న రేంజ్ లో టాక్ రాలేదు. దింతో ఇప్పుడు ఓటిటి రిలీజ్ పై క్రేజి బజ్ వినిపిస్తుంది.

జూన్ 5 న థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయింది. దానికంటే ముందే డిజిటల్ , శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ ఏకంగా 149.7 కోట్లకు సొంతం చేసుకుంది. మరోవైపు శాటిలైట్ రైట్స్ విజయ్ టీవీ 60 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్ లో రిలీజ్ అయినా నాలుగు లేదా ఆరు వారాలకు ఓటిటి స్ట్రీమింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు అంత బజ్ లేకపోవడంతో ఇంకా ముందుగానే ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు వస్తుందని అంటున్నారు. అంటే జులై మొదటి వారంలోనే మూవీ ఓటిటి కి వచ్చే అవకాశం ఉందట.

దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్సుమెంట్ రాలేదు. కానీ టాక్ మాత్రం వినిపిస్తుంది. అయితే మరి కొన్నిసార్లు ఇలా థియేటర్ లో ఫెయిల్ అయిన సినిమాలు ఓటిటి లో అదరగొడుతూ ఉంటాయి. మరి ఈ సినిమా ఓటిటి కి వచ్చిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి. అసలు నెట్ ఫ్లిక్స్ మూవీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio