నందమూరి బాలకృష్ణ సినిమాలకు విరామం ఇవ్వనప్పటికీ అఖండ నుంచి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందని భావిస్తున్నారంతా. ఎందుకంటే అఖండ ముందు ఆయన ఎన్నో ఘోర పరాజయాలను ఎదుర్కొన్నాడు. ఎన్టీఆర్ మహానాయకుడు, రూలర్ వంటి సినిమాలు కనీసం రూ.5-10 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయాయి అంటే అప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోల సినిమాలంటే మొదటిరోజే రూ.20-30 కోట్ల షేర్ వస్తాయి. అలాంటిది బాలకృష్ణ నటించిన కొన్ని సినిమాలకు ఫుల్ రన్ లో […]
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మల్టీప్లెక్సులు కొత్త స్ట్రాటజీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ మధ్య నేషనల్ సినిమా డే ఆఫర్ కింద దేశవ్యాప్తంగా టికెట్ రేట్ ని 75కి అమ్మడంతో అప్పట్లో బ్రహ్మాస్త్రకు అద్భుతంగా పని చేసి వసూళ్లకు బాగా దోహదపడింది. తాజాగా పివిఆర్ మరోసారి అలాంటి ఆఫర్ తీసుకొచ్చింది. ఈ నెల 20న కేవలం 99 రూపాయలకు తమ చైన్ లోని ఏ స్క్రీన్ లో అయినా ఏ సినిమా అయినా సరే చూసే అవకాశం కలిగిస్తోంది. […]
నువ్వా నేనాని బాక్సాఫీస్ వద్ద తలపడిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలో చిరంజీవి ఆధిపత్యం స్పష్టంగా బయట పడింది. ఒక రోజు ఆలస్యంగా విడుదలైనప్పటికీ బాలయ్యని డామినేట్ చేస్తూ కేవలం మూడు రోజులకే 108 కోట్ల గ్రాస్ ని సాధించి వీరయ్య విజయ గర్వంతో తన రన్ ని కొనగిస్తున్నాడు. అటు ఓవర్సీస్ లోనూ 1.7 మిలియన్ డాలర్లను దాటేసి అత్యంత వేగంగా టూ మిలియన్ మార్కు వైపు పరుగులు పెడుతున్నాడు. ఇంకో రెండు మూడు రోజుల్లో అది […]
సంక్రాంతి పండుగ తెలుగునాట సినిమాలకు వసూళ్ల వర్షం కురిపించే పండుగ. అందుకే సంక్రాంతికి సినిమాలు విడుదల చేయడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. ఈ సంక్రాంతికి స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి చెప్పుకోదగ్గ ఐదు సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఇందులో ఒక్కటి కూడా హిట్ టాక్ తెచ్చుకోకపోవడం గమనార్హం. ముందుగా జనవరి 11న తమిళ్ మూవీ తునివు తెలుగులో తెగింపు పేరుతో విడుదలైంది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో మనీ హైస్ట్ వెబ్ సిరీస్ ఛాయలు ఉన్నాయి […]
మలయాళ సీనియర్ హీరోలు మోహన్ లాల్, మమ్మూట్టి వంటి వారు విభిన్న చిత్రాలు, విభిన్న పాత్రలతో అలరిస్తుంటే.. మన తెలుగు సీనియర్ హీరోలు మాత్రం ఇప్పటికీ కుర్ర హీరోయిన్లతో స్టెప్పులేస్తున్నారు. ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డితో బాలకృష్ణ, వాల్తేరు వీరయ్యతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు కూడా ఫ్యాన్స్ ని, మాస్ ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమాలు. పైగా వీటికి వింటేజ్ అనే ట్యాగ్ కూడా తగిలించారు. అసలు వింటేజ్ అంటే ఏంటి?.. ఎప్పటివో […]
నిన్న విశాఖపట్నం వేదికగా జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. అశేష జన సందోహం మధ్య ప్రభుత్వం పోలీసులు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ఎక్కడా చిన్న ఇబ్బంది లేకుండా జరిపించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి చిరంజీవి రవితేజలతో పాటు టీమ్ సభ్యులందరూ హాజరయ్యారు. అనారోగ్యం వల్ల శృతి హాసన్ రాలేకపోవడానికి గల కారణాలను మెగాస్టార్ స్టేజిపై వివరించారు. […]
ఇద్దరు అగ్ర హీరోలతో ఒకేసారి సినిమాలు తీయడం నిర్మాణ సంస్థలకు కొత్తేమి కాదు కానీ ఒకే టైంలో రిలీజ్ చేయడం మాత్రం అరుదు. అనుకోకుండా జరిగిందో లేక ప్లాన్ చేసుకుని వచ్చారో కానీ మైత్రి మూవీ మేకర్స్ కి ఈ ఘనత దక్కింది. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డిలను సంక్రాంతి సీజన్ లోనే తీసుకురావడం బహుశా టాలీవుడ్ లోనే ఫస్ట్ టైం అని చెప్పాలి. ఈ ఇద్దరూ పరస్పరం తలపడటం చాలా సార్లు జరిగింది కానీ […]
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగితే వచ్చే కిక్కే వేరు. అప్పట్లో వాళ్ళ సినిమాలు ఒకే సమయంలో విడుదలైతే.. థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపించేది. ఇప్పటికే వాళ్ళు ఎన్నో సార్లు తలపడగా.. కొన్నిసార్లు చిరంజీవి పైచేయి సాధిస్తే, మరికొన్ని సార్లు బాలకృష్ణ పైచేయి సాధించారు. ఇప్పటికీ వాళ్ళ బాక్సాఫీస్ వార్ ప్రేక్షకులకు కిక్ ఇస్తూనే ఉంది. ఈ సంక్రాంతికి ఒక్క రోజు తేడాతో వాళ్ళు నటించిన సినిమాలు విడుదలవుతుండటం ఆసక్తికరంగా మారింది. […]
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగుతున్న మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం మీద ఐటీ అధికారులు దాడి చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరో నెల రోజుల్లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి భారీ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్న తరుణంలో ఇవి జరగడం గమనార్హం. మొన్నే స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ మొదలుపెట్టి కార్యకలాపాలు షురూ చేస్తుండగానే ఇలా జరగడం మరో ట్విస్ట్. పది మందితో కూడిన అధికారుల బృందం, జిఎస్టి ఆఫీసర్లు […]
చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వీరయ్యలో మాస్ మహారాజా రవితేజ తమ్ముడిగా ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ దాని టీజర్ విడుదల చేశారు. ఏసివి విక్రమ్ సాగర్ గా చాలా స్టైలిష్ అవుట్ ఫిట్ లో ఎవని అయ్య మాట నేను వినను అంటూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. నిమిషం లోపే అయినా అభిమానులు కోరుకున్న స్టఫ్ ని బాబీ పర్ఫెక్ట్ గా […]