గత ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రూపంలో అఖిల్ కో డీసెంట్ హిట్ ఇచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ త్వరలో నాగ చైతన్యతో ఓ సినిమా చేయబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించే ఈ మూవీ ఏ జానరనేది ఇంకా తెలియాల్సి ఉంది. కథ ఓకే అయ్యిందని భాస్కర్ ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ లాక్ చేసే పనిలో ఉన్నారట. అన్నీ పూర్తయ్యాక అఫీషియల్ గా లాంచ్ చేసి […]
అంచనాలను మించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్సాఫీస్ ని మూడు రోజులు తన ఆధీనంలోకి తెచ్చేసుకుంది. మహా సముద్రం డిజాస్టర్ టాక్, పెళ్లి సందడి రొటీన్ ఫార్ములా వెరసి అఖిల్ కి బాగా కలిసి వచ్చాయి. కంటెంట్ పరంగా మరీ గొప్పగా లేనప్పటికీ, సెకండ్ హాఫ్ మీద కంప్లైంట్స్ ఉన్నప్పటికీ పబ్లిక్ వాటిని లైట్ తీసుకున్నారు. అందులోనూ లవ్ స్టోరీ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన సినిమా ఏదీ రాలేదు. ఉన్నంతలో ఇదే బెస్ట్ […]
కెరీర్ మొదలుపెట్టిన అయిదేళ్లలో చేసిన మూడు సినిమాలతో సక్సెస్ ఇప్పటికీ అందని ద్రాక్షగా మార్చుకున్న అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కొత్త సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. పేరుకి లవ్ స్టోరీ అయినప్పటికీ నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరగడం ఎన్నోసార్లు అభిమానులను అసహనానికి గురి చేసింది. దానికి తోడు అంతగా ఫామ్ లో లేని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ కావడంతో అంచనాలు అటుఇటు ఊగుతూ వచ్చాయి. అయితే ట్రైలర్ వచ్చిన క్షణం నుంచి సీన్ మారిపోయింది. […]
నిన్న విడుదలైన నాగ చైతన్య లవ్ స్టోరీ ఓపెనింగ్ సునామి తీసుకొచ్చిన కలెక్షన్లు చూసి మంచి ఖుషిలో ఉన్న అక్కినేని అభిమానులు త్వరలోనే విడుదల కానున్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఇదే స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నారు. అక్టోబర్ 8 విడుదల తేదీని గతంలోనే అధికారికంగా ప్రకటించారు. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇది మరోసారి వాయిదా పడొచ్చని ఫిలిం నగర్ టాక్. అదే నెల 15కి పోస్ట్ పోన్ చేయొచ్చని అంటున్నారు. […]
అఖిల్ అక్కినేని నాల్గవ సినిమా టైటిల్ ఖరారైపోయింది. అయితే అనౌన్సుమెంటుకి మాత్రం ముహూర్తం నిర్ణయించారు. ఎల్లుండి అనగా 4 వ తేదీ సాయంత్రం 5:15 కి చెబుతారట. బొమ్మరిల్లు భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత తీస్తున్న సినిమా ఇది. బొమ్మరిల్లు, పరుగు తర్వాత తీసిన ఆరంజ్, ఒంగోల్ గిత్త రెండూ బాక్సీఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు దాదాపు ఏడేళ్ల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ మెగాఫోన్ పట్టుకుని ప్రిన్స్ అఖిల్ సినిమా తీసున్నాడు. గోపి సుందర్ ఈ […]