iDreamPost
android-app
ios-app

టిల్లు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కొత్త టైటిల్ తో వచ్చేశాడు!

  • Published Feb 07, 2024 | 2:09 PM Updated Updated Feb 07, 2024 | 2:10 PM

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న కొత్త మూవీకి సంబంధించిన అప్ డేట్ అందించారు మేకర్స్. ఈ మూవీకి సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న కొత్త మూవీకి సంబంధించిన అప్ డేట్ అందించారు మేకర్స్. ఈ మూవీకి సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

  • Published Feb 07, 2024 | 2:09 PMUpdated Feb 07, 2024 | 2:10 PM
టిల్లు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కొత్త  టైటిల్ తో వచ్చేశాడు!

డీజే టిల్లు పేరు.. వీని స్టయిలే వేరు అంటూ డీజే టిల్లు సినిమాతో యువతలో క్రేజీ స్టార్ గా మారిపోయారు సిద్దు జొన్నలగడ్డ. తాజాగా మరో సినిమాతో అలరించడానికి సిద్థు సిద్ధమైపోయారు. సిద్ధు జొన్నలగడ్డ తన తదుపరి సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇటీవలె ప్రారంభమైంది. కాగా సిద్ధు కొత్త మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ ను అందించారు చిత్ర యూనిట్. సిద్ధు పుట్టిన రోజును పురస్కరించుకుని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్.

ఎస్వీసీసీ 37గా వస్తున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ను అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ మూవీకి జాక్ అనే టైటిల్ ను పెట్టినట్లు వెల్లడించారు. దీంతో పాటు మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో సిద్ధు గ‌న్స్ ప‌ట్టుకుని ఫుల్ యాక్ష‌న్ మోడ్‌లో క‌నిపిస్తున్నారు. ఈ మోషన్ పోస్టర్ కు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్తాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమాలో సిద్ధు పక్కన హీరోయిన్ గా బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet