టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా లైగర్ ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేస్తున్నాడు. ఒక సాంగ్ తరువాత మరొకటి విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. తాజాగా లైగర్ నుంచి మూడో పాట బయటకొచ్చింది. ‘కోకా 2.0..’ పేరుతో విడుదలైన ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. శుక్రవారం విడుదలైన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా, రామ్ మిరియాల – గీతా మాధురి కలిసి పాడారు. ఈ పాటలో విజయ్ తో పాటు తళుక్కున మెరిసాడు […]
అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సెన్సేషనల్ హిట్స్ తో యూత్ హాట్ ఫేవరెట్ గా మారిన విజయ్ దేవరకొండకు ఆ స్థాయి బ్లాక్ బస్టర్ వచ్చి దాదాపు మూడేళ్లు అవుతోంది. ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు దారుణమైన ఫలితాలు అందుకోవడంతో అభిమానులు కూడా సరైన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే వాళ్ళ కళ్లన్నీ పూరి జగన్నాధ్ రూపొందిస్తున్న భారీ సినిమా మీదే ఉన్నాయి. ఇప్పటికే అరవై […]
ఒకే తరహా ప్రేమ కథల మూసలో వెళ్తూ ఫ్లాపులు మూటగట్టుకుంటున్నాడన్న విమర్శలు ఎదుర్కుంటున్న విజయ్ దేవరకొండ ఎట్టకేలకు రూటు మార్చినట్టు ఫిలిం నగర్ టాక్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫైటర్/లైగర్ (ప్రచారంలో ఉన్న టైటిల్స్) లో హీరో పాత్ర డాన్ సెటప్ లో ఉంటుందట. అంటే తను మాఫియా లీడర్ కాకపోయినా తండ్రికి బాషా రేంజ్ లో బిల్డప్ ఉంటుందట అతనితో విభేదించి బయటికి వచ్చి తనకంటూ స్వంతంగా లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో […]
బయటికి పెద్దగా కనిపించడం లేదు కానీ విజయ్ దేవరకొండ లేటెస్ట్ డిజాస్టర్ వరల్డ్ ఫేమస్ లవర్ ఇటు బయ్యర్లకు అటు నిర్మాత కెఎస్ రామారావుకు నష్టాల పరంగా చుక్కలు చూపించేసింది. హీరో రెమ్యునరేషన్ లో కొంత వెనక్కు ఇస్తే మీకు సర్దుబాటు చేస్తానని డిస్ట్రిబ్యూటర్లకు ప్రొడ్యూసర్ హామీ ఇచ్చాడన్న వార్త ఇప్పటికే ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు విజయ్ మాత్రం ఇదేదీ పట్టించుకోకుండా హ్యాపీగా ముంబైలో లైగర్ షూటింగ్ చేసుకుంటూ యమా […]