iDreamPost
android-app
ios-app

రూ.3 కోట్ల లగ్జరీ కారు కొన్న బాలీవుడ్ బ్యూటీ

  • Published Jul 23, 2024 | 3:56 PM Updated Updated Jul 23, 2024 | 3:56 PM

ఈ మధ్య బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే పేరు సోషల్ మీడియాలో తెగ మారుమోగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేసింద. ప్రస్తుతం అందుకు ఆ లగ్జరీ కారుకు సంబంధించి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ మధ్య బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే పేరు సోషల్ మీడియాలో తెగ మారుమోగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేసింద. ప్రస్తుతం అందుకు ఆ లగ్జరీ కారుకు సంబంధించి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Published Jul 23, 2024 | 3:56 PMUpdated Jul 23, 2024 | 3:56 PM
రూ.3 కోట్ల లగ్జరీ కారు కొన్న బాలీవుడ్ బ్యూటీ

బీటౌన్ బ్యూటీ ‘అనన్య పాండే’..ఈ పేరు నిత్యం ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తునే ఉంటుంది. ముఖ్యంగా సినిమాల విషయంలో, వ్యక్తిగత విషయాలతో ఇలా ఏదో ఒక రకంగంగా నెట్టింట ఈ చిన్నదాని పేరు మారు మోగితునే ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‏తో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత వీరిద్దరూ ఎక్కడపడితే అక్కడ ఈవెంట్స్ అని, రెస్టారెంట్స్, పార్టీలలో కనిపించేవారు. దీంతో వీరు నిజంగానే డేటింగ్ లో ఉన్నరంటూ రూమర్స్ వినిపించసాగాయి.

కానీ, అంతలోనే వీరిద్దరూ విడిపోయరంటూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ఇక ఇప్పుడైతే ఈ ముంబాయి బ్యూటీ.. క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్ ఉందంటూ మరో కొత్త ప్రచారం తెరపై వినిపిస్తోంది. పైగా వీరిద్దరూ అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో జంటగా డ్యాన్స్ చేశారు. అంతేకాకుండా.. ఇన్ స్టాలో ఒకర్ని ఒకరు పాలో అవ్వడం కూడా ఒకేసారి జరిగడంతో.. ఈ రూమర్స్ అనేవి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే. తాజాగా అనన్య పాండే మంచి లగ్జరీ కారును కొనింది. ఇక దానికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వివరాలేంటో చూద్దాం.

తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.. రేంజ్ రోవర్ కారుని కొనుగోలు చేసింది. కాగా, ఈ కారు ధర రూ. 3 కోట్లు కావడం గమన్హారం. అయితే ఇంత ఖరీదైన కారును ఈ చిన్నది కోనుగోలు చేయడంతో నెట్టింట ఈ అమ్మడి పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే అనన్య ఈ కారుకు సంబంధించిన ఫోటస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే అనన్య షేర్ చేసిన ఈ ఫోటోస్ లో వైట్ కలర్ రేంజ్ రేవర్ కారు చాలా ఆకర్షణీయంగా కనిపించనుంది. అలాగే ఆ కారును ఈ బ్యూటీ చాలా ప్రత్యేకంగా పూజలు నిర్వహించింది. ప్రస్తుతం అనన్య లగ్జరీ రేంజ్ రోవర్ కారు ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే.. ఈ బాలీవుడ్ బ్యూటీ తెలగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎందుకంటే.. ఈ బ్యూటీ తెలుగులో 2022లో విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ముఖ్యంగా భారీ డిజాస్టర్ సినిమాగా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా ప్లాప్ కావడంతో.. అమ్మడుకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కానీ,ఇందులో అనన్య నటనకు మాత్రం ప్రేక్షకుల వద్ద మంచి మార్కులే పడ్డాయి. ఇకపోతే బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీ పలు సినిమాల్లో అలరిస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాకుండా.. భారీ ఫ్యాన్ పాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనన్య కొత్త రేంజ్ రోవర్ కారుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabet