iDreamPost
android-app
ios-app

చెల్లెలికి ఫుడ్ తినిపిస్తున్న ఆ క్యూట్ బుజ్జాయి ఎవరో తెలుసా..? ఇండస్ట్రీలో ఇప్పుడు ఈమె ఓ స్టార్ హీరోయిన్

  • Published Apr 11, 2024 | 2:11 PM Updated Updated Apr 11, 2024 | 2:11 PM

పై ఫోటోలో ఎంతో క్యూట్ గా తన చెల్లిలికి ఫుడ్ తినిపిస్తు కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతుంది. అంతేకాకుండా.. ఈ చిన్నారి ఇండస్ట్రీలో సీనియర్ నటుడి కుమార్తె. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఆ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో ఎంతో క్యూట్ గా తన చెల్లిలికి ఫుడ్ తినిపిస్తు కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతుంది. అంతేకాకుండా.. ఈ చిన్నారి ఇండస్ట్రీలో సీనియర్ నటుడి కుమార్తె. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఆ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Apr 11, 2024 | 2:11 PMUpdated Apr 11, 2024 | 2:11 PM
చెల్లెలికి ఫుడ్ తినిపిస్తున్న ఆ క్యూట్ బుజ్జాయి ఎవరో తెలుసా..? ఇండస్ట్రీలో ఇప్పుడు ఈమె ఓ స్టార్ హీరోయిన్

చాలాకాలం నుంచి ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ త్రో బ్యాక్ ట్రెండ్ అనేది నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ నుంచి, టాలీవుడ్, కోలీవుడ్ వరకు ఎక్కడ చూసిన సెలబ్రిటీస్ చైల్డ్ హుడ్ మెమొరీస్ అనేవి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి. ఇక తమ అభిమాన తారాల చిన్ననాటి ఫోటోస్ అనేవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో.. ఫ్యాన్స్ కూడా వాటిని చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాకుండా.. ఆ ఫోటోస్ పై రకరకాలుగా కామెంట్స్ పెడుతూ.. లైక్స్ కొడతూ, షేర్లు చేస్తూ నానా హంగామా చేస్తుంటారు. అసలు సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ ఫోటోస్ వైరల్ అవ్వడానికి కారణం కూడా అభిమానులనే చెప్పవచ్చు. మరి ఎప్పటిలానే తమ అభిమానులను సందండి చేయడానికి మరో స్టార్ సెలబ్రిటీ ఫోటో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా పై ఫోటోలో ఓ చిన్నారికి తినిపిస్తు కనిపిస్తున్న ఆ క్యూట్ బుజ్జాయి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతుంది. అలాగే ఈ చిన్నారి ఇండస్ట్రీలో సీనియర్ నటుడి గారాలా కూతురు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఆ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో ఎంతో క్యూట్ గా తన చెల్లిలికి ఫుడ్ తినిపిస్తు కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతుంది. అంతేకాకుండా.. ఈ చిన్నారి ఇండస్ట్రీలో సీనియర్ నటుడి కుమార్తె. సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి సినీరంగ ప్రవేశం చేసిన ఈ తార.. ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? పై ఫోటోలో కనిపిస్తున్న ఈ క్యూట్ బుజ్జాయి మరెవరో కాదు.. బాలీవుడ్ బీటౌన్ బ్యూటీ ‘అనన్య పాండే’. బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది ఈ చిన్నాది.. 1998, అక్టోబర్ 30న జన్మించింది. అంతేకాకుండా.. ఈ బ్యూటీ ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ ‘పాండే కుమార్తె’. అలాగే అనన్య తల్లి భావన పాండే ఒక ఫ్యాషన్ డిజైనర్. ఇదిలా ఉంటే.. అనన్య పాండే ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆ తర్వాత.. సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది. ఇక 2017లో, అనన్య పారిస్‌లో జరిగిన వానిటీ ఫెయిర్ లో.. లే బాల్ డెస్ డెబ్యూటాంటెస్ ఈవెంట్‌లో పాల్గొంది.

ఇక 2019 సంవత్సరంలో కరణ్ జోహార్ చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ తో అనన్య వెండితెర పై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత.. 2022లో సౌత్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి ‘లైగర్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. కానీ ఈ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఈ బ్యూటీ హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ‘డ్రీమ్ గర్ల్ 2’ లో కనిపించింది. కాగా,  చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.  అయితే అనన్య గత రెండేళ్లుగా హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు వీరిద్దరు విడిపోయారని ప్రచారం నడిస్తుంది. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనన్య చిన్ననాటి  ఫోటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom