వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రభాస్ చేతిలో ఉన్న భారీ సినిమాల్లో ‘ప్రాజెక్ట్ K’ ఒకటి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్విని దత్ ఈ సినిమాని నిర్మిస్తుండగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, దిశా పటాని ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు […]
1981లో స్వర్గీయ నందమూరి తారకరామారావు నటించిన ‘కొండవీటి సింహం’ అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్. డ్యూయల్ రోల్ లో ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ కి బాక్స్ ఆఫీస్ కాసులతో కళాకళ లాడింది. ఇది వచ్చాక దీన్నే ఒక ట్రెండ్ గా తీసుకుని ఎందరో హీరోలు ఇలాంటి కథలతో భారీ హిట్లు కొట్టారు. ఆ తర్వాత ఈ టైటిల్ పెట్టుకునే సాహసం చేయలేదు కానీ 12 ఏళ్ళ తర్వాత అక్కినేని నాగార్జునకి ఇది సెట్ కావడం విశేషం. 1992లో అమితాబ్ […]
అది ఒక పురుగు… అంటూ కరోనా వైరస్ పై పాట పాడిన రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు ఏకంగా కరోనా వైరస్ పేరుతో సినిమా తీసి మరో మారు సంచలనానికి తెర తీశాడు. లాక్ డౌన్ లో మూవీ తీసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మంగళవారం విడుదలైన ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ రెండు రోజుల్లోనే.. 2.7 మిలియన్ల వ్యూస్ తో యూ ట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ‘బ్రేకింగ్ న్యూస్… తెలంగాణలో భారీగా […]