iDreamPost
android-app
ios-app

‘దటీజ్ తలైవా.. ఏమాత్రం మారలేదు’.. రజినీపై అమితాబ్ ఎమోషనల్ పోస్ట్

  • Published May 04, 2024 | 5:16 PM Updated Updated May 04, 2024 | 5:16 PM

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ చిత్రం షూటింగ్ లో ఒక సెట్స్ పై ఈ ఇద్దరూ సూపర్ స్టార్ లు కలుసుకున్నారు. ఈ సందర్భంగా తాజాగా అమితాబ్ ఓ ఫోటోను షేర్ చేస్తూ రజినీకాంత్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ చిత్రం షూటింగ్ లో ఒక సెట్స్ పై ఈ ఇద్దరూ సూపర్ స్టార్ లు కలుసుకున్నారు. ఈ సందర్భంగా తాజాగా అమితాబ్ ఓ ఫోటోను షేర్ చేస్తూ రజినీకాంత్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • Published May 04, 2024 | 5:16 PMUpdated May 04, 2024 | 5:16 PM
‘దటీజ్ తలైవా.. ఏమాత్రం మారలేదు’.. రజినీపై అమితాబ్ ఎమోషనల్ పోస్ట్

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే లాల్ సలామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తాజాగా కూలీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే చిత్ర యూనిట్ కూలీ సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ చేయగా.. దానికి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రజినీకాంత్ కూలీ సినిమాతో పాటు ప్రస్తుతం వేట్టయాన్ సినిమాలో కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రజనీతో పాటు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్రం షూటింగ్ లో ఒక సెట్స్ పై ఈ ఇద్దరూ సూపర్ స్టార్ లు కలుసుకున్నారు. అయితే ఈ సందర్భంగా తాజాగా అమితాబ్ ఓ ఫోటోను షేర్ చేస్తూ రజినీకాంత్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  కాగా, ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అనేది ముంబైలో జరుగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ సెట్‌లో అమితాబ్‌ శుక్రవారం అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రజినీని ఆప్యాయంగా బిగ్‌బీ హగ్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ ఫొటోను షేర్ చేస్తూ అమితాబ్ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ‘తలా ది గ్రేట్. రజినీతో మరోసారి కలిసి నటించడం నాకు చాలా గర్వంగా, గౌరవంగా ఉంది. ఆయన ఏమాత్రం మారలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పటికీ ఒదిగి ఉండే గుణం కూడా మారలేదు’. అంటూ అమితాబ్ ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ కాస్త వైరల్ అవ్వడంతో.. అమితాబ్ , రజినీని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక అమితాబ్ రజినీ గతంలో కూడా ‘అందా కానూన్‌’, ‘గిరాఫ్తార్‌’, ‘హమ్‌’ చిత్రాల్లో కలిసి నటించారు. కాగా, మళ్లీ ఇప్పుడు రజినీ 170వ సినిమా అయిన ‘వేట్టయాన్‌’లో ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్‌పై నటించడంతో వారి ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా, ఇందులో రానా దగ్గుబాటి, ఫహాద్‌ ఫాజిల్‌ వంటీ స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి, అమితాబ్, రజినీకాంత్ పై చేసిన ఆసక్తికర పోస్ట్ పై మీ అభిప్రాయాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss