విద్య, వైద్యం, వ్యాపారం.. ఇలా అన్ని రంగాల్లోనూ భారతీయులు దూసుకెళ్తున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో దేశంలో అక్షరాస్యత బాగా పెరిగింది. రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మనోళ్లు ముందుంటున్నారు. అందుకే ఐటీ సహా మిగిలిన చాలా రంగాల్లో ఇప్పుడు భారతీయులదే హవా. అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, యూకే లాంటి ధనిక దేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకొని.. అక్కడ జాబ్స్ చేస్తున్న ఇండియన్స్ సంఖ్య అధికంగానే ఉంది. ఉద్యోగాలు చేయడమే కాదు.. ఆయా కంపెనీల్లో […]
సాధారణంగా క్రికెటర్లకు తీరిక సమయం ఉండదు. బిజీ షెడ్యూల్స్ కారణంగా ఫ్యామిలీలకు టైమ్ కేటాయించడం కుదరదు. టోర్నీలకు మధ్య గ్యాప్ వచ్చినప్పుడో లేదా మేనేజ్ మెంట్ విశ్రాంతి కల్పించినప్పుడో వారికి టైమ్ లభిస్తుంది. ఆ కాస్త టైమ్ ను ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ తర్వాత అతడికి విశ్రాంతిని ఇచ్చింది. దీంతో అతడు ఫ్యామిలీతో […]
మనదేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. క్రికెట్‌ను ఓ ఆటలా కాకుండా ఓ మతంలా ఆరాధిస్తారనే నానుడి ఉంది. చాలా వరకు అదే నిజం. అలాగే మరికొన్ని దేశాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంది. కానీ ప్రపంచంలో చాలా దేశాల్లో క్రికెట్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. అమెరికా లాంటి అగ్రరాజ్యంలోనూ ఇప్పుడిప్పుడే క్రికెట్‌కు ఆదరణ లభిస్తోంది. తాజాగా అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీని నిర్వహించారు. అది సూపర్ సక్సెస్ అయింది. ముంబై […]
అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అంటే అతిగా చేసే ఏ పనైనా చివరకు నష్టాన్నే మిగులుస్తుందని దానర్థం. ఆఖరికి మన ప్రాణాలు నిలిపే నీరు కూడా అతిగా తాగితే అనర్థాన్నే తెస్తుంది. ఇందుకు తాజా ఘటనే ప్రత్యక్ష ఉదాహారణ. విహారయాత్రకు వెళ్లిన ఓ మహిళ అతిగా నీళ్లు తాగింది. అంతే.. ఆ నీళ్లే విషంలా మారి ఆమె ప్రాణాలు తీశాయి. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని […]
ప్రేమకు వయసుతో పని లేదని గతంలో చాలా ఘటనలు నిజం చేసి చూపించాయి. కులం, మతం, ప్రాంతం ఇలా ఎలాంటి భేదాలు లేకుండా ప్రేమించుకుని చివరికి పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాకు చెందని ఓ 23 ఏళ్ల యువతి తనకంటే 46 ఏళ్ల పెద్దవాడిని ప్రేమించింది. మీరు చదువుతున్న నిజమే. అంటే దాదాపు 70 ఏళ్ల వృద్ధుడితో ఆమె ప్రేమాయణం కొనసాగించింది. చివరికి మనసుపడ్డ ప్రియుడితోనే ఏడడుగులు వేయాలని ఎన్నో కలలు కనింది. మొత్తానికి […]
పెళ్లైన కొందరు భార్యాభర్తలు కట్టుకున్న వాళ్లతో బుద్దిగా సంసారం చేయకుండా సీక్రెట్ గా మరో కుంపటిని ఏర్పరుచుకుంటున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త.., ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు చీకటి కాపురాలను కొనసాగిస్తూ చివరికి కట్టుకున్న వాళ్లకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ మోసాన్ని తట్టుకోలేక వాళ్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని జుట్టుపట్టి కొట్టి పగ తీర్చుకుంటుంటారు. అచ్చం ఇలాంటి ఘటనే ఇటీవల యూఎస్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి […]
ప్రంపచం మొత్తంలో మీరు ఏ దేశానికి వెళ్లినా అక్కడ కనీసం ఒక్క భారతీయుడు అయినా కనిపిస్తాడు. మనవాళ్లు లేని దేశం లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. అందులోనూ మరీ ముఖ్యంగా మన తెలుగు వాళ్లు విదేశాల్లో బాగానే సెటిల్ అయ్యారు. ఇప్పటికీ లక్షల్లో విదేశాలకు చదువులు, ఉద్యోగాలు అంటూ వలస పోతూనే ఉన్నారు. అయితే ఎక్కడికి వెళ్లినా.. ఏ దేశంలో మీరు జీవించాలి అనుకున్న ఒకటి మాత్రం తప్పకుండా ఉండాలి. అదేంటంటే అక్కడి వారికి మర్యాద […]
విదేశాల్లో పెద్ద పెద్ద చదువులు చదవాలని కలలు కంటూ ఉంటారు కొందరు విద్యార్థులు. ఆ కలలను నెరవేర్చుకోవాలని కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరును వదిలిపెట్టి మరీ వెళ్తుంటారు. అక్కడికి వెళ్లాక ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి, హోటల్స్ లో పనిచేస్తూ.. తమ చదువును కొనసాగిస్తూ ఉంటారు కొందరు విద్యార్థులు. అలాగే అమెరికాలో మాస్టర్స్ చేయాలని తెలంగాణ నుంచి వెళ్లింది ఓ మహిళ. మాస్టర్స్ చేయడానికి వెళ్లిన ఆ యువతి ప్రస్తుతం అమెరికాలోని షికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది. […]
ప్రస్తుతం చిరంజీవి అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల భార్య సురేఖతో కలిసి అమెరికా టూర్ వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ కి ముందు.. అలా ఆటవిడుపు కోసం వెళ్లినట్లు అంతా భావించారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా దాగుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అందేటంటే మెగాస్టార్ చిరంజీవి అమెరికాలో సర్జరీ చేయించుకున్నట్లు చెబుతున్నారు. అవును.. అసలు టూర్ వెళ్లింది […]
కొన్ని సార్లు జంతు ప్రపంచం మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉంటుంది. కొన్ని జంతువుల ప్రవర్తన.. శరీర నిర్మాణం మనుషుల్ని పోలి ఉండటం మనల్ని షాక్‌కు గురి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ చేప అచ్చం మనిషిలాంటి పళ్లను కలిగి ఉంది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఓక్లహామాకు చెందిన చార్లీ క్లింటన్ అనే బాలుడు కొద్ది రోజుల క్రితం చేపలు పట్టడానికి వెళ్లాడు. […]