పుష్ప పార్ట్ 1 తర్వాత అల్లు అర్జున్ గ్యాప్ తీసుకోవడం ఖాయమే. రెండు భాగాలు వెంటవెంటనే వచ్చే ఛాన్స్ లేదని తేలిపోయింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో బన్నీ వాసు చెప్పినట్టు మధ్యలో ఐకాన్ రూపొందనుంది. ఇది ఎప్పుడో ఓకే చేసుకున్న ప్రాజెక్టు అయినప్పటికీ రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. వకీల్ సాబ్ ని దర్శకుడు వేణు శ్రీరామ్ రూపొందించిన విధానం బన్నీకి బాగా నచ్చడంతో ఇక జాప్యం లేకుండా ఐకాన్ ని సెట్స్ పైకి […]
సంక్రాంతి పోరు క్లైమాక్స్ కు చేరుకుంటోంది. దానికి తగ్గట్టే ఆయా సినిమాల యూనిట్లు ప్రమోషన్ వేగాన్ని పెంచాయి. మేమంటే మేము విన్నర్స్ అంటూ ఇటీవలి కాలంలో ఆగిపోయిన కలెక్షన్ ఫిగర్ల పబ్లిసిటీని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. రోజుకు రెండో మూడో వీడియో ప్రోమోలు పోస్టర్లు నాన్ స్టాప్ గా వదులుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ట్రేడ్ అధికారికంగా ఎవరు విన్నర్ అనేది చెప్పలేకపోతోంది కానీ వసూళ్ల ట్రెండ్ ని బట్టి చూస్తే అల వైకుంఠపురము ఎక్కువ ఎడ్జ్ తీసుకుంటోందన్నది […]
ఫ్యామిలీ ఆడియెన్స్ అండతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న అల వైకుంఠపురములో స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా లేదు. సరిలేరు నీకెవ్వరుతో ధీటైన పోటీ ఎదురుకుంటున్న బన్నీ సినిమా సెలవులు పూర్తయ్యాక సైతం డామినేషన్ కొనసాగిస్తుందని ట్రేడ్ అంచనా. ఇదిలా ఉండగా ఈ సినిమాలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం అల్లు అర్జున్ అసలు తల్లి తండ్రులు జయరామ్-టబులు ఖరీదైన విల్లా. ఇది సాధారణంగా మనం రెగ్యులర్ గా చూసే ఇల్లుగా కాకుండా చాలా ప్రత్యేకంగా అనిపించడానికి కారణం […]
సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలను నిషేధించాలి…! నిర్మాతలు, దర్శకులు, నటులు, డిస్ట్రిబ్యూటర్ల కళ్లల్లోనుంచి రక్తం పారిస్తే అమరావతి ఉద్యమం సక్సెస్ ఐనట్టే..! సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు వల్లె వేస్తున్న ప్రవచనాల్లో ఇదొక శాంపిల్ మాత్రమే…! తెలుగుదేశం..తెలుగు సినీ పరిశ్రమ…ఈ రెండింటి మధ్యా పేరులోనే కాదు…అన్నింటా సారూప్యమే…సాన్నిహిత్యమే…! ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అనుబంధం..! కానీ, ఇప్పుడెందుకో టీడీపీ సినీ పరిశ్రమపై కత్తి దూస్తోంది. అయితే మంత్రించిన ఆ కత్తి ఇండస్ట్రీలోని కొంత మందినే గాయపరిచే ందుకు ఉద్దేశించినదనే […]
ఇవాళ నుంచి సంక్రాంతి పోరు స్టార్ట్ అయిపోయింది. రజనీకాంత్ దర్బార్ కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి . అయితే టాక్ చాలా డివైడ్ గా ఉండటంతో రేస్ లో వెనుకబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . పేట తరహా ఫలితాన్ని ట్రేడ్ ఆశిస్తోంది. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి టాక్ పాజిటివ్ గా మారితే వసూళ్లు పెరుగుతాయి . దీని సంగతి అలా ఉంచితే తెలుగు స్ట్రెయిట్ సినిమాల యుద్ధం ఎల్లుండి నుంచి మొదలుకాబోతోంది. ఫ్యాన్స్ అంచనాలు […]
ప్రత్యేక అతిధులు లేకుండానే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్సర్ట్ మొన్న ఘనంగా జరిగింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ట్రైలర్ రాత్రి 9 దాటాక విడుదల చేసారు. కథ విషయంలో ఉన్న సస్పెన్స్ కు చెక్ పెడుతూ మెయిన్ పాయింట్ ని రివీల్ చేశారు. దాన్ని బట్టి చూస్తే బన్నీ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. నాన్న(మురళీశర్మ) చెప్పే సర్దుకుపోయే సిద్ధాంతానికి విరుద్ధంగా జీవితం గొప్పగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఆ టైంలోనే ఏదో ప్రత్యేకమైన కారణం వల్ల […]
సంక్రాంతి సినిమాల పోటీల్లో మహేష్, బన్నీ మాత్రమే ఉన్నారు. రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్ ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మురగదాస్ SPYDER ఇంకా పీడకలలా గుర్తుంది. రజనీకాంత్ సినిమాలు వరుసగా విసుగు తెప్పిస్తున్నాయి. అందుకే దర్భార్పైన క్రేజ్ లేదు. మహేష్ “సరిలేరు నీకెవ్వరు”లో విజయశాంతి ఫ్లస్ పాయింట్. అనిల్ రావిపూడి F2 తో మంచి క్రేజ్ మీద ఉన్నాడు. అయితే పాటలు వీక్‌గా ఉన్నాయి. కథ కూడా సులభంగా Guess చేయొచ్చు. మిలటరీలో ఉన్న మహేష్ కర్నూల్ […]
సినిమా రంగంలో విశేష సేవలు అందించిన వారికి అత్యున్నత పురస్కారాలు దక్కడం సముచితం. ఆ పని ప్రభుత్వాలు చేయాలి. తగిన సమయంలో గుర్తించి అందజేస్తే సినిమా ప్రేమికులు సంతోషిస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వ విచక్షణ మీద నడిచే వీటిని అందుకోవడం అంత సులభంగా ఉండదు. అవి రావడంలో రాకపోవడంలో చాలా తెరవెనుక కారణాలు ఉంటాయి.ఇప్పుడు ఈ ప్రస్తావన రావడానికి కారణం ఉంది. నిన్న అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్సర్ట్ లో అల్లు అర్జున్ బాగా ఎమోషనల్ అవుతూ […]
ఇప్పటికే థమన్ సంగీత సారథ్యంలో వచ్చిన పాటలు ఉర్రూతలూగిస్తున్న నేపథ్యంలో అల వైకుంఠపురంలో సినిమా క్రేజ్ పతాక స్థాయికి చేరుకుంటూ ఉంది. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమాలో బన్నీ లుక్ కూడా అభిమానులను మెప్పించింది. మరి ఈ రోజు రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను అందుకుందా? సినిమా క్రేజ్‌ని పీక్స్‌కి తీసుకెళ్ళే స్థాయిలో ట్రైలర్ ఉందా? త్రివిక్రమ్ డైలాగ్స్ మాత్రం నిజంగా ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అంతకుమించే ఉన్నాయి.‘నిజం చెప్పేప్పుడే భయమేస్తుంది […]
ఎప్పటిలాగే టాలీవుడ్ సంక్రాంతి పోటీ చాలా రసవత్తరంగా ఉండబోతోంది. కేవలం ఒకటి రెండు రోజుల గ్యాప్ లోనే క్రేజీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడుతున్నాయి. ఏడాది మొత్తంలో భారీ రెవిన్యూ వచ్చే సీజన్ ఇదే కావడంతో నిర్మాతలు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. మొదటి బోణీ రజనికాంత్ డబ్బింగ్ సినిమా దర్బార్ చేయనుంది. ఆ తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రెండు రోజుల గ్యాప్ తో రాబోతున్నాయి.దర్బార్ […]