ఈ నెల 26న థియేట్రికల్ గా విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్న అల వైకుంఠపురములో హిందీ డబ్బింగ్ వెర్షన్ ఎట్టకేలకు ఆగిన సంగతి తెలిసిందే. దీనికి గాను వాటి హక్కులు సొంతం చేసుకున్న గోల్డ్ మైన్స్ సంస్థకు ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని మీడియా టాక్ వచ్చింది కానీ దానికి సంబంధించిన అఫీషియల్ క్లారిటీ రాలేదు. మొత్తానికి మంచి ఛాన్స్ మిస్ అయ్యిందని ఫ్యాన్స్ ఫీలైన మాట వాస్తవం. పుష్ప ఇచ్చిన ఊపులో దీనికి […]
జనవరి 26న అల వైకుంఠపురములో హిందీ డబ్బింగ్ వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ కు సర్వం సిద్ధమయ్యింది. స్క్రీన్లు ఇంకా అలాట్ చేయలేదు కానీ ఈలోగా తెరవెనుక మరో తతంగం నడుస్తోందని తెలిసింది. ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ షెహజాదా ఆల్రెడీ ప్రొడక్షన్ లో ఉంది. ఇప్పుడు కనక ఈ డబ్బింగ్ బొమ్మ పుష్ప రేంజ్ లో ఆడేసిందంటే షెహజాదాకు పెద్ద దెబ్బ పడుతుంది. పైగా అల్లు అర్జున్ కి కార్తీక్ ఆర్యన్ కి నటనలో స్క్రీన్ ప్రెజెన్స్ […]
గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప ది రైజ్ పార్ట్ 1ని నార్త్ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న తీరు బాలీవుడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రైమ్ లో వచ్చాక పనికట్టుకుని మరీ సెలబ్రిటీలు దీని మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో అమెజాన్ ఎన్నడూ లేని రీతిలో పుష్పకు భారీ ప్రమోషన్లు చేస్తోంది. టీవీని సోషల్ మీడియాని విపరీతంగా వాడేస్తోంది. దెబ్బకు అల్లు అర్జున్ బ్రాండ్ ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయింది. బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో […]
గత ఏడాది లాక్ డౌన్ కు ముందు సంక్రాంతికి వచ్చి సరిలేరు నీకెవ్వరుతో పోటీ పడి మరీ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ సాధించిన అల వైకుంఠపురములో హిందీ రీమేక్ కు సర్వం సిద్ధమయ్యింది. గత ఏడాదే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చినప్పటికీ ఇప్పుడు టైటిల్ తో సహా క్యాస్టింగ్ మొత్తాన్ని సెట్ చేసుకుని రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతున్నారు. అక్కడా ఇదే స్థాయిలో విజయం దక్కుతుందనే ధీమాతో దర్శక నిర్మాతలు ఉన్నారు. బన్నీ రోల్ ని […]
ఒక ఫీల్డ్ లో ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఇంకో రంగంలో సక్సెస్ అవుతారన్న గ్యారెంటీ లేదు. కొందరు దాన్ని సాధ్యం చేసి చూపిస్తే మరికొందరు వివిధ కారణాల వల్ల విజయం సాధించలేకపోతారు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి కాని ఇక్కడ మాత్రం సుప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గురించి చెప్పుకుందాం. నవలా రంగానికి ఒక గ్లామర్ తీసుకొచ్చి కేవలం రచయిత పేరు మీద పుస్తకాలను హాట్ కేకుల్లా అమ్ముడుపోయే ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన అతి […]
ప్రపంచవ్యాప్తంగా తన గురించి తప్ప ఇంకో టాపిక్ లేకుండా చేసిన కరోనా వైరస్ అసలు ఎప్పుడు పూర్తిగా కనుమరుగవుతుందో పేరు మోసిన డాక్టర్లు, శాస్త్రవేత్తలు సైతం చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే తెలంగాణతో పాటు అన్ని ప్రధాన రాష్ట్రాల్లోనూ అధికారిక బంద్ కొనసాగుతోంది. థియేటర్లు, మాల్స్, స్కూల్స్ అవి ఇవి అనే తేడా లేకుండా అన్ని మూతబడ్డాయి. బాలన్స్ ఉన్న స్టేట్స్ కూడా రేపో ఎల్లుండో ఈ బాట పట్టక తప్పదు. మరోవైపు నిర్మాతలు, దర్శకులు, హీరోలు తమ ఆఫీసులకు […]
ఛలో రూపంలో డెబ్యూతోనే పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వెంకీ కుడుముల రెండో సినిమా భీష్మ కూడా అంతే స్థాయిలో హిట్ కావడంతో ఇతని ఆనందం మాములుగా లేదు. నిన్న మెగాస్టార్ స్పెషల్ గా షో వేయించుకుని మరీ సినిమా చూసి ప్రత్యేకంగా అభినందించడం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెట్టుబడి-రాబడి-టాక్ లెక్కల్లో అల వైకుంఠపురములో తర్వాత ఆ స్థాయి రెస్పాన్స్ భీష్మకే వచ్చిందన్నది ట్రేడ్ మాట. ఇదిలా ఉండగా అన్ని సవ్యంగా కుదిరితే వెంకీ […]
టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత విపరీతంగా ఉంది. ఉన్న ఒక్క తమన్ డిమాండ్ మాములుగా లేదు. అల వైకుంఠపురములో తర్వాత మీడియం రేంజ్ సినిమాలకు తెచ్చుకోవడం చాలా కష్టంగా మారింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఫామ్ కలవరపెడుతోంది. ఒక్క సుకుమార్ క్యాంప్ కు తప్ప తన స్థాయి అవుట్ పుట్ బయటివాళ్లకు ఇచ్చి చాలా కాలమయ్యింది. ఇక అనూప్ రూబెన్స్ మెరుపులు అడపా దడపా ఉంటున్నాయే తప్ప మనం లాంటి బెస్ట్ ఆల్బమ్ రావడం లేదు. […]
గడచిన రెండు నెలల్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు ఘనంగా చెప్పుకోదగ్గ హిట్లు రెండే వచ్చాయి. ఒకటి అల వైకుంఠపురములో రెండు భీష్మ. ఇవి సాలిడ్ గా బయ్యర్లకు భారీ లాభాలు మిగిల్చిన సినిమాలు. మిగిలినవాటిలో ఎక్కువ డిజాస్టర్లే ఉండగా హిట్ లాంటివి చాలా తక్కువ బిజినెస్ చేసుకుని సేఫ్ గా బయటపడ్డాయి. ఇక ఇప్పుడు ఈ శుక్రవారం మీదే అందరి కన్ను ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 సినిమాలు బరిలో దిగి […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో మెగా హీరో అల్లు అర్జున్, పూజా హెగ్దే జంటగా నటించిన సినిమా అల వైకుంఠపురంలో.. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అంతేకాదు.. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్లకు పైగా వసూళ్లు రాగా.. అమెరికాలో మూడు మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి దుమ్ములేపింది. సినిమాలోని కంటెంట్ తో పాటుగా యూనిట్ కష్టపడి చేసిన పబ్లిసిటీకి […]