లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడకపోయి ఉంటే ప్రభాస్ హీరోగా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఈపాటికి ముప్పాతిక శాతం పూర్తయ్యేది. జూన్ నుంచి పరిస్థితిని బట్టి తిరిగి షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ఇప్పటిదాకా ఓ 40 శాతం కంప్లీట్ అయినట్టుగా యూనిట్ టాక్. ఇదిలా ఉండగా దీనికి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ కాలేదు. సైరా, నాని వికి మ్యూజిక్ ఇచ్చిన బాలీవుడ్ అమిత్ త్రివేదిని అనుకున్నారు కాని ఏవో కారణాల […]
రెబెల్ స్టార్ గా డార్లింగ్ గా అభిమానులు పిలుచుకునే ప్రభాస్ ప్రతి సినిమాకూ ఎదురు చూపులు తప్పడం లేదు. కనీసం రెండేళ్లు గ్యాప్ లేనిదే రిలీజులు కష్టమైపోయింది. పోనీ సాహో తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమాను ఫాస్ట్ గా చేద్దామంటే ఇప్పుడు కరోనా లాక్ డౌన్ వల్ల మేజర్ బ్రేక్ పడిపోయింది. ఎప్పుడు నార్మల్ అవుతుందో అంతు చిక్కని పరిస్థితి. ఇదిలా ఉండగా నాగ అశ్విన్ దర్శకత్వంలో భారీ చిత్రాల ప్రొడ్యూసర్ అశ్వినిదత్ నిర్మించబోతున్న ప్రభాస్ 21 […]
కోరుకున్నా కోరుకోకపోయినా ప్రతి సినిమాకు కనీసం రెండేళ్ళ గ్యాప్ రావడం ప్రభాస్ కు చాలా మాములు విషయమైపోయింది . బాహుబలి 2 భాగాలకు, సాహోకు ఇదే జరిగింది. పోనీ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకైనా త్వరగా వచ్చేలా ప్లాన్ చేద్దామంటే అదీ కరోనా వల్ల లేట్ అవుతోంది. రిలీజ్ ఎప్పుడు చేయోచ్చన్న విషయంలో నిర్మాతలకే క్లారిటీ లేని పరిస్థితి నెలకొంది. దీని సంగతలా ఉంచితే వైజయంతి బ్యానర్ లో నాగ అశ్విన్ డైరెక్షన్ లో ఓ భారీ […]
సాహో తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసిన ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అయినా త్వరగా పూర్తి చేద్దామనుకుంటే ఆ ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. దాని వల్లే జార్జియా నుంచి షెడ్యూల్ ని అర్ధాంతరంగా ఆపేసి ఇండియా రావాల్సి వచ్చింది. మళ్ళీ ఎప్పుడు ఎలా ఎక్కడ కొనసాగుతుందో నిర్మాతకు కూడా తెలియదు. ఇదిలా ఉండగా దీని తర్వాత నాగ అశ్విన్ డైరెక్షన్ లో చేయబోయే 21వ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ఇప్పుడు ఫిలిం […]
డార్లింగ్ గా, రెబెల్ స్టార్ గా అశేష అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ కు బాహుబలి తెచ్చిన ఖ్యాతి ఎలాంటిదో చూశాం. హిందీలోనూ వందల కోట్లు కొల్లగొట్టే స్థాయికి ప్రభాస్ చేరుకున్నాడంటే అది దాని చలవే. ఇప్పటికీ బాలీవుడ్ తో సహా అన్ని భాషల్లోనూ బాహుబలిని మించిన సినిమా తీయాలని తాపత్రయపడే వారెందరో. ఇదిలా ఉండగా ప్రభాస్ కు ఇంత స్టార్ డం రావడంలో మొదటి అడుగుగా నిలిచిన కృష్ణంరాజు గారికి సైతం ఇలాంటి చిరస్మరణీయమైన చిత్రం ఒకటుంది. […]
సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ డియర్/రాధే శ్యామ్ (ప్రచారంలో ఉన్న టైటిల్స్) మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా తాకిడి లేకపోయి ఉంటే ఈపాటికి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేసే వాళ్ళు. అయినా రాజమౌళి అంతటి వారే ఆర్ఆర్ఆర్ వీడియో టీజర్లు రిలీజ్ చేయగా లేనిది మీరెందుకు సైలెంట్ గా ఉన్నారని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం బాగానే వైరల్ […]
కరోనా ముగిసి, ప్రపంచమంతా కోలుకుంటే కొంత కాలం పాటు కరోనా లాక్‌డాన్ కథాంశంతోనే సినిమాలు వస్తాయి. ప్రపంచాన్ని కబళించడానికి కరోనాని వదిలిన విలన్, రక్షించడానికి వచ్చే హీరో కథ. లేదంటే కరోనా తెచ్చిన ఎమోషన్స్, కామెడీ, హారర్, వందజానర్లలో కథలొస్తాయి. 1.విడిపోవాలని నిర్ణయించుకున్న భార్యాభర్తలు, కరోనాతో నెలరోజులకు పైగా ప్రతి క్షణం కలిసి ఉంటారు. ఆ తర్వాత కోర్టులో ఏం జరుగుతుంది. ఇది ఫ్యామిలీ ఎమోషన్. 2.ఒక తీవ్రవాది జైలు నుంచి తప్పించుకుంటాడు. ఒక కాలనీలో దాక్కున్నాడని […]
ప్రస్తుతం కరోనా దెబ్బకు థియేటర్లు మూతబడి ఖాళీగా ఉన్న సినిమా ప్రేమికులు అభిమానులు భారీ చిత్రాల అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. అందులోనూ ప్రభాస్ లాంటి నేషనల్ రేంజ్ హీరో అయితే ఇక చెప్పేదేముంది. ఇప్పుడు ఇదే ప్రభాస్ 20 నిర్మాతలకు ఇబ్బందిగా మారింది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీకి సంబంధించిన టైటిల్ ప్లస్ ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తామని ట్విట్టర్ లో డైరెక్టర్ ఇండియాకు కరోనా రావడానికి చాలా రోజుల ముందే […]
కరోనా మహమ్మారి తాలూకు సెగలు వివిధ రూపాల్లో అందరికి తగులుతూనే ఉన్నాయి. ఎప్పటికి పరిస్థితి కుదుటపడుతుందో ఆ దేవుడికైనా తెలుసో లేదో అన్నంతగా పరిణామాలు అంతకంతా దిగజారుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కూడా దీనికి మినహాయింపుగా నిలవలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాల వల్ల దాదాపు అన్ని దేశాలు తమ సరిహద్దులను మూసివేసి విమానాలు షెడ్ లో పెట్టేశాయి. ఎప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి ముక్తి కలుగుతుందో ఎవరికి తెలియదు. దీని వల్ల తెలుగులో కొన్ని భారీ స్టార్ల […]
తెలుగు సినిమా చరిత్రలో పునర్జన్మల ఫార్ములా ఫెయిల్ అయిన సందర్భాలు చాలా తక్కువ. అక్కినేని నాగేశ్వర్ రావు మూగమనసులు మొదలుకుని రామ్ చరణ్ మగధీర దాకా ఈ లైన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. నాగార్జున సైతం జానకిరాముడుతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రభాస్ 20 కూడా ఇదే ఫార్ములాతో రూపొందుతోందని తాజా అప్ డేట్. గోపీచంద్ జిల్ తో పరిచయమైన దర్శకుడు రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ మూవీకి ఓ […]