డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ది గ్రేట్ ఖలీ ఆదిలాబాద్‌లో సందడి చేశారు. గురువారం జరిగిన గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. మహాలక్ష్మి గణేష్ మండల్ పిలుపు మేరకు ఆయన నిమజ్జన కార్యక్రమానికి హాజరయ్యారు. ఖలీకి ఆదిలాబాద్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. మహాలక్ష్మి గణేష్ మండల్ అధ్యక్షుడు ఆధిత్య ఖండేష్కర్‌కు ఖలీ మంచి మిత్రుడు. గతంలో ఓ సారి కూడా ఆయన ఆదిలాబాద్ వచ్చారు. ఆయన ర్యాలీ నిర్వహించాలని అనుకున్నారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు […]
న్యూస్ పేపర్ చదివితే సమాజం పట్ల అవగాన, జ్ఞానం పెరగడంతో పాటు మరెన్నో లాభాలుంటాయి. కానీ ఇప్పుడు ఇదే న్యూస్ పేపర్ తో ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని కేంద్ర సంస్థ వెల్లడించింది. న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించింది. న్యూస్ పేపర్ లో ఫుడ్ ప్యాక్ చేయడం, నిల్వ చేయడం వల్ల న్యూస్ పేపర్ లో ఉన్న రసాయనాలు, బాక్టీరియా ఆహారం ద్వారా శరీరంలోకి […]
తెలుగు వాడైనా తమిళంలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బాబీ సింహ. హీరోగా, సహాయనటుడిగా, విలన్‌గా ఇలా అన్ని రకాల పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే ఆయన్ని ఓ వ్యక్తి దారుణంగా మోసం చేశారు. ఇంటి నిర్మాణంలో అవకతవకలకు పాల్పడి లక్షల రూపాయలు దోచేశాడు. దీంతో బాబీ సింహ ఆవేదన వ్యక్తం చేశారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ […]
సాధారణంగా సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ లో భాగంగా.. ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలు పలు ఈవెంట్స్ నిర్వహించడం సర్వసాధారణమే. ఇలా ప్రమోషన్ కార్యక్రమాలు జరిగే సందర్భాల్లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తాజాగా అలాంటి అనుకోని సంఘటనే హీరో సిద్ధార్థ్ కు ఎదురైంది. అతడు నటించిన ‘చిత్తా’ (తెలుగులో చిన్నా) సినిమా విడుదలకు సిద్దమైంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగానే గురువారం బెంగళూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ […]
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. దాదాపు 15 రోజులుగా ఆయన రాజమండ్రిలోని సెంట్రల్‌లో ఉంటున్నారు. అయితే, తండ్రి అరెస్టయిన తర్వాతినుంచి లోకేష్ ఏపీకి వీలైనంత దూరంగా ఉంటూ వస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కువగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టయిన నాటినుంచి ‘యువగళం పాదయాత్ర’ సాగటం లేదు. ఈ నెల 29న పాదయాత్ర పునఃప్రారంభించాలని లోకేష్ భావించారు. కానీ, మళ్లీ యాత్రను వాయిదా వేశారు. ఇందుకు […]
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. వాహనాల్లో లోపాల కారణంగా కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటే.. వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమాయకులు బలి అవుతున్నారు. ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారి జనాల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా, చెన్నైలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టింది. ఆ కారు ఢీకొన్న వేగానికి అతడు గాల్లో […]
రోజు రోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. ప్రతి విషయాన్ని టెక్నాలజీ చాలా సులభం చేసేసింది. అలాగే బ్యాంకు మోసాలు, ప్రజల వద్ద నుంచి డబ్బు దొంగింలించే పద్దతులు కూడా టెక్నాలజీ వల్ల చాలా సులభం అవుతున్నాయి. ఇప్పుడు రోజుకే కొత్త మోసం వెలుగు చూస్తోంది. ఏదైతే మీరు భద్రత అనుకుంటున్నారో ఆ వివరాలు, ఆ టెక్నాలజీతోనే మోసగాళ్లు మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ మధ్య బాగా వినిపిస్తున్న మోసం ఆధార్ […]
గత కొన్ని రోజులుగా టీమిండియా వరల్డ్ కప్ జట్టులో మార్పు జరగబోతోంది అన్న వార్త వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ 2023 మెగా టోర్నీకి తొలుత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో యంగ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ను జట్టులోకి తీసుకుంది సెలక్షన్ కమిటీ. అయితే గాయం కారణంగా అక్షర్ ఆసీస్ తో జరిగిన వన్డే సిరీస్ కు దూరం అయ్యాడు. దీంతో అతడు వరల్డ్ […]
మరికొన్ని రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభం కానుంది. 2023 అక్టోబరు 5 నుండి 2023 నవంబరు 19 వరకు జరిగే ఈ టోర్నమెంటుకు ఈసారి భారతదేశం ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇక వరల్డ్ కప్ నేపథ్యంలో.. దాదాపు ఏడేళ్ల తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్‌కు వచ్చింది. బుధవారం రాత్రి పాక్ జట్టు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంది. కెప్టెన్ బాబార్ అజామ్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన టీమ్ దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్‌లో […]
దేశంలో అవినీతి భూతం దావానంలా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారులు లంచాలు తీసుకోవడం వంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. చేతులు తడపనిదే ఏ పని చేయకుండా ప్రజల రక్తాన్ని తాగే అధికారులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఈ లంచం వ్యవహారం సినిమా ఇండస్ట్రీని తాకింది. ఓ హీరో తన సినిమా సెన్సార్ కోసం లక్షల్లో లంచం చెల్లించుకోవాల్సి వచ్చింది. తను లంచం చెల్లించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు ఆ హీరో. […]