సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుత భారత జట్టులో అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లలో ఒకడు. ఇప్పటికే ఎన్నో సంచలన, సునామీ ఇన్నింగ్స్‌లతో తన సత్తా చాటుకున్నాడీ ప్లేయర్. సూర్య గ్రౌండ్లోకి దిగాడంటే చాలు.. బౌండరీలు, సిక్సుల వర్షం కురవాల్సిందే. బౌలర్ ఎవరన్నది చూడడు, బంతి ఎంత వేగంగా వస్తుందో పట్టించుకోడు, ఎక్కడ.. ఏ పరిస్థితుల్లో ఆడుతున్నాడో అవసరం లేదు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి తరలించడం సూర్యకు అలవాటు. గ్రౌండ్ నలుమూలలా రన్స్ చేస్తాడు. అందుకే అతడ్ని మిస్టర్ 360 […]
వినాయక చవితి నాడు దేశ వ్యాప్తంగా కొలువు దీరిన గణేశులు మెల్లమెల్లగా గంగమ్మ చెంతకు చేరుతున్నారు. దేశ వ్యాప్తంగా గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అపశృతులు సైతం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, తిరుపతిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. వినాయకుడి విగ్రహాన్ని నీళ్లలో నిమజ్జనం చేస్తుండగా.. ఓ భారీ చేప భక్తులపై దాడి చేసి వారిని తీవ్రంగా గాయపర్చింది. ఈ దాడిలో 14 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ […]
ఓ కూతురు దాదాపు 20 ఏళ్ల తర్వాత తన తండ్రి సాధించిన విజయం మాదిరిగానే తాను సాధించి ఇది కలా నిజమా అన్నట్లుగా అద్భుతం సృష్టించింది. తండ్రి ఏవిధంగానైతే అనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్నాడో అదే విధంగా కూతురు అంకితభాంతో చదివి లక్ష్యాన్ని ఛేదించింది. తాజాగా టీఎస్పీఎస్సీ విడుదల చేసిన ఏఈఈ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆమె మంచిర్యాల జిల్లా లక్సెట్టి పేటకు చెందిన నల్ల కావ్య శ్రీ. కాగా తన తండ్రి చంద్రయ్య 2003 […]
రెజీనా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరిది. దశాబ్ద కాలం నుంచి తన నటన ద్వారా ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నారీ ముద్దుగుమ్మ. 2005లో ‘కాంద నాల్ ముదాల్’ అనే తమిళ చిత్రంతో తెరంగేట్రం చేశారు రెజీనా. కానీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రం చాలా టైమ్ తీసుకున్నారు. 2012లో వచ్చిన ‘శివ మనసులో శ్రుతి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయమయ్యారు. ఇందులో శ్రుతి పాత్రలో ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘కొత్త జంట’, […]
ఇటీవలి కాలంలో వన్యప్రాణులు జనావాసాల్లోకి తరచూ రావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అంతరిస్తున్న అడవులు, ఆహార వేట కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి వన్య మృగాలు. వన్య ప్రాణులు గ్రామాల్లో సంచరించడంతో జనాలు భయంతో వణికిపోతున్నారు. ఏవైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాగా ఈ మధ్య తిరుమలలో చిరుతల సంచారం భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం […]
రైల్లో ప్రయాణిస్తున్న మహిళా కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డ వ్యక్తికి పోలీసులు దారుణమైన శిక్ష వేశారు. సదరు రౌడీని వెతికి పట్టుకుని మరీ ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. ఈ ఎన్కౌంటర్లో అతడితో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత నెలలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ సరియు ఎక్స్‌ప్రెస్‌లో రైల్లో ప్రయాణిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అయోధ్య దగ్గర అనీస్ […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రవర్తిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్ష నాయకులు దిగజారి ప్రవర్తిస్తూ చిల్లర వేషాలతో సభా మర్యాదను మంటగలుపుతున్నారు. ముఖ్యంగా హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అయితే సినిమాల్లో మాదిరిగా తొడలు కొడుతూ, ఈలలు వేస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. అసెంబ్లీలో ఉన్నాననే సోయి కూడా లేకుండా ఆయన ప్రవర్తిస్తున్న తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. తొమ్మిదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య.. ఏనాడూ ప్రజా సమస్యలపై నోరు విప్పింది లేదు. కానీ […]
మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొస్తున్నప్పటికి ఆకతాయిల్లో మాత్రం మార్పురావడం లేదు. యువతులు, మహిళలు కనిపిస్తే చాలు వెకిలి చూపులు, వికృత చేష్టలతో ఆకతాయిలు రెచ్చిపోతుంటారు.రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో అమ్మాయిలను టచ్ చేస్తున్నారా.. అయితే అలాంటి వారికి దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఎవరు చూస్తారులే అని తమ వికృత చేష్టలతో రెచ్చిపోయే ఆకతాయిల భరతం పడుతున్నారు. అమ్మాయిలపట్ల అసభ్యంగా ప్రవర్తించే అల్లరి మూకలను జల్లెడ పట్టి […]
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) ఈ పేరు వినని క్రీడాభిమానులు ఉండరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. బాహుబలి లాంటి పర్సనాలిటీతో కనిపించే రెజర్లు రింగ్‌లోకి దిగి ఒకరితో ఒకరు తలపడుతుంటే చూడటానికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి. డబ్ల్యూడబ్ల్యూఈ రెజర్లు పోరాడుతుంటే కొదమ సింహాలు తలపడుతున్నట్లే ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్‌లకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లకు మామూలు పాపులారిటీ ఉండదు. ఈతరం బెస్ట్ రెజ్లింగ్ స్టార్లలో ఒకడిగా జాన్ సీనాను చెప్పొచ్చు. ఈతరంలోనే […]
ఈ సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. తల్లి తన బిడ్డనుంచి ఏదో ఆశించి సేవలు చేయదు. ఇష్టం, ప్రేమ, మమకారం ఇలా ఎన్నో విషయాలు తల్లిని తన పిల్లలవైపు మొగ్గు చూపేలా చేస్తాయి. తల్లి తన బిడ్డ కోసం ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తుంది. తాను ఆకలితో పస్తులు ఉన్నా పర్లేదు కానీ, బిడ్డల కడుపు నింపాలని భావిస్తుంది. మనుషులే కాదు.. జంతువుల్లోనూ ఇదే విధంగా ప్రేమాను రాగాలు ఉంటాయి. ఇందుకు తాజా సంఘటన ప్రత్యక్ష […]