రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగ జారిపోతుంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన వారుసుడు చినబాబు లోకేష్‌ల మీద రోజుకో కేసు నమోదవుతుంది. అటు చూస్తే టీడీపీకి దిశా నిర్దేశం చేయగల నేతలు ఎవరు కనిపించడం లేదు. చంద్రబాబు అత్యాశ, మోసపూరిత ధోరణి కారణంగా నేడు టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రసుత్తం టీడీపీని ముందుండి నడిపించే పెద్ద దిక్కు కరువయ్యారని ఆపార్టీ నేతలు, కార్యకర్తలే వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీ […]
లోకనాయకుడు కమల్ హాసన్- హిట్టు సినిమాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘ విక్రమ్’ సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో సూపర్ హిట్ అయింది. దేశ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక, ఈ సినిమాలో నటించిన చిన్న చిన్న పాత్రధారులకు మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి వారిలో చిన్న కెమియో పాత్రలో నటించిన ‘మాయా కృష్ణన్’ ఒకరు. ఈమె ఈ సినిమాలో […]
బిగ్ బాస్.. బుల్లితెర ప్రేక్షకులను గత 6 సీజన్లుగా అలరిస్తోన్న రియాలిటీ షో. తాజాగా ఏడో సీజన్ లో అడుగుపెట్టిన ఈ షో.. అభిమానులను విశేషంగా అలరిస్తోంది. ఉల్టాఫుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన బిగ్ బాస్ నిజంగానే షోను ఓ రేంజ్ కు తీసుకెళ్లాడు. ఇక వారాలు గడుస్తున్న కొద్ది హౌస్ నుంచి ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎలిమినేట్ అవ్వగా.. తాజాగా నాలుగో వారంలో ఎలిమినేట్ అయ్యింది బ్యూటీ రతిక రోజ్. మెుదటి […]
చేసిన పాపాల ఊరికే పోవని, తప్పకుండా దానికి ఫలితం అనుభవించాల్సి ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు. కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఓ వ్యక్తిని అతడు చేసిన పాపమే శాపమై వెంటాడింది. చివరకు ప్రాణాలు తీసుకునేలా చేసింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని అనాజ్‌పూర్‌కు చెందిన 35 ఏళ్ల ధనరాజ్‌కు కొన్నేళ్ల క్రితం లావణ్యతో పెళ్లయింది. అతడికి క్రియాన్స్ అనే కుమారుడు ఉన్నాడు. […]
ప్రపంచ కప్‌కు టైమ్ దగ్గర పడుతోంది. మరో మూడ్రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు తెరలేవనుంది. దీంతో అన్ని టీమ్స్ ట్రోఫీ మీద కన్నేశాయి. ఈసారి మూడ్నాలుగు జట్లు ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నాయి. వాటిల్లో ఒకటి టీమిండియా. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్న భారత్‌కు కప్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. స్వదేశంలో టోర్నమెంట్ జరుగుతుండటం, ఆటగాళ్లు అందరూ ఫుల్ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. ఇంగ్లండ్ లెజెండ్ స్టువర్ట్ బ్రాడ్ కూడా […]
ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో భారత్.. అనేక క్రీడాంశాల్లో పతకాలు సాధిస్తూ.. రేసులో దూసుకుపోతుంది. ఇక చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి, ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అయిన జ్యోతి యర్రాజీ, 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం సాధించింది. అయితే పతకం ప్రకటించడం కన్నా ముందు అక్కడ చోటు చేసుకున్న డ్రామా అంతా ఇంతా కాదు. పతకం సంగతి పక్కకు పెడితే.. ఏకంగా జ్యోతిని డిస్క్వాలిఫై చేశారు నిర్వాహాకులు. అయితే చైనా వల్లే జ్యోతిని డిస్క్వాలిఫై […]
ఆస్ట్రేలియా.. ప్రపంచ క్రికెట్ ను కొన్ని దశాబ్దాల పాటుగా శాసించింది. అప్పట్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే.. ప్రత్యర్థి జట్లకు ఓటమి ఖాయం అన్న చందంగా తయ్యారు అయ్యింది పరిస్థితి. అందుకు తగ్గట్లుగానే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా కంగారూల టీమ్ ఘనత వహించింది. ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ఏకంగా 5 సార్లు ప్రపంచ కప్ ను ముద్దాడింది. ఇప్పుడు ఆరోసారి వరల్డ్ కప్ ను చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది. అయితే […]
ప్రపంచ కప్‌కు ముందు పాకిస్థాన్‌కు ఏదీ కలసి రావడం లేదు. మెగా టోర్నీకి ముందు జరిగిన ఆసియా కప్‌లో సూపర్-4 దశలోనే దాయాది జట్టు నిష్క్రమించింది. టీమిండియాతో పాటు శ్రీలంక పైనా ఓడిపోవడంతో పాక్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ టైమ్‌లో పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లో పరిస్థితులు బాగోలేవని.. ప్లేయర్ల మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు సలహా ఇచ్చేందుకు కూడా ఆటగాళ్లు వెనకడుగు వేస్తున్నారని న్యూస్ వచ్చింది. దీనిపై […]
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే.. విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసుకు సంబంధించి.. ఏపీ సీఐడీ తాజాగా మాజీ మంత్రి నారాయణకు నోటీసులు పంపింది. అక్టోబర్ 4వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు […]
టెక్నాలజీ వల్ల లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయి. తాజాగా, జీపీఎస్ కారణంగా ఓ ఇద్దరు డాక్టర్లు బలయ్యారు. సరైన రూటు కోసం వారు దాన్ని వాడగా.. అది కాస్తా వారిని పరలోకానికి తీసుకెళ్లిపోయింది. వారు వెళుతున్న కారు నీళ్లలోకి దూసుకెళ్లటంతో వారు చనిపోయారు. ఈ సంఘటన కేరళలోని ఎర్నాకులంలో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేరళకు చెందిన అద్వైత్, అజ్మల్ అసిఫ్‌తో పాటు మరికొంతమంది యువ డాక్టర్లు శనివారం కొడుంగలూర్ నుంచి […]