బిగ్బాస్-5 విజేత సన్నీ. అతనే గెలుస్తాడని ఎక్కువ మంది అంచనా వేసారు. అవే నిజమయ్యాయి. షన్ముక్ ఆఖరి వరకూ వస్తాడని అనుకోలేదు. కానీ యూట్యూబ్ ఫాలోవర్స్ వల్ల వచ్చాడు. అదే అతని ధైర్యం. అందుకే పెద్దగా అడకుండా సిరి మీద అలగడానికి, సారీ చెప్పడానికి, చెప్పించుకోడానికి టైం వేస్ట్ చేసాడు. సన్ని ఇంత దూరం వస్తాడని మొదట్లో ఎవరూ అనుకోలేదు. రవి, కాజల్ చాలా గట్టి పోటీదారులు. శ్రీరాం, మానస్ నిబ్బరంగా ఆడితే, రవి, కాజల్ రచ్చ […]
మొత్తం అయిదు సీజన్లలో చాలా చప్పగా సాగిన బిగ్ బాస్ 5 ఎట్టకేలకు ముగిసింది. వంద రోజుల ప్రహసనాన్ని మంచి మల్టీ స్టారర్ క్లైమాక్స్ తో ఫినిష్ చేయడం అభిమానులకు కిక్ ఇచ్చింది. అంచనాలకు తగ్గట్టే సన్నీనే విజేతగా నిలిచాడు. శ్రీరామచంద్రకు కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ రేస్ లో మాత్రం నిలవలేకపోయాడు. తనకన్నా వివాదాలతో హైలైట్ అయిన యుట్యూబ్ ఫేమ్ షణ్ముఖ్ రన్నర్ గా నిలవడం విశేషం. యాంకర్ రవిని టాప్ 5లో నుంచి తప్పించడం […]