iDreamPost
android-app
ios-app

ఆ కల సాకారం చేసుకున్న బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ..

  • Published Jul 15, 2024 | 10:36 AM Updated Updated Jul 15, 2024 | 10:36 AM

Bigg Boss Winner VJ Sunny: చాలా మంది తమ జీవితంలో ఎదో ఒకటి సాధించాలనే కల, కోరికా ఉంటుంది.. ఆ కల నెరవేర్చుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు . కానీ కొంతమంది తాము కన్న కల సాకారం చేసుకొని సంతోషంలో ఉంటారు. ఆ సంతోషంలో బిగ్ బాస్ విన్నర్ వీజే సన్ని ఉన్నాడు. ఎందుకో తెలుసా?

Bigg Boss Winner VJ Sunny: చాలా మంది తమ జీవితంలో ఎదో ఒకటి సాధించాలనే కల, కోరికా ఉంటుంది.. ఆ కల నెరవేర్చుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు . కానీ కొంతమంది తాము కన్న కల సాకారం చేసుకొని సంతోషంలో ఉంటారు. ఆ సంతోషంలో బిగ్ బాస్ విన్నర్ వీజే సన్ని ఉన్నాడు. ఎందుకో తెలుసా?

  • Published Jul 15, 2024 | 10:36 AMUpdated Jul 15, 2024 | 10:36 AM
ఆ కల సాకారం చేసుకున్న బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ..

తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో ఇప్పటి వరకు ఎంతో మంది కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు లో వచ్చిన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కి ఎన్టీఆర్ హూస్ట్ గా వ్యవహరించగా, రెండో సీజన్ కి నేచురల్ స్టార్ నాని హస్ట్ గా వ్యవహరించారు. మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ 7 సీజన్లు ముగించుకొని 8వ సీజన్ కి రెడీ అవుతుంది. బిగ్ బాస్ నుంచి  బయటికి వచ్చిన తర్వాత చాలా మంది కంటికి కనిపించనేలేదు. కొంతమంది మాత్రం మంచి సక్సెస్ తో కెరీర్ కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో వీజే సన్ని ఒకరు. బిగ్ బాస్ సీజన్ 5 లో వంద రోజులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి మొత్తానికి విన్నర్ గా గెలిచి బయటకు వచ్చాడు. ఓ వైపు బుల్లితెరపై సత్తా చాటుతూ.. హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పుడు ఈ హై టెంపర్ కుర్రోడు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాడు.

తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్, నటుడు వీజే సన్ని గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బిగ్ బాస్ లో హై టెంపర్ తో ఉన్న వీజే సన్నీ తర్వాత కూల్ గా ఎవరు ఏమన్నా ఓపికతో తన గేమ్, టాస్క్ లు పూర్తి చేసి నాగార్జున ప్రశంసలు పొందారు. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ లో ఉండగానే వీజే సన్నీకి సినిమా ఆఫర్లు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. ఓ ఛానెల్ లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత విలేఖరిగా కొంతకాలం పనిచేశాడు. ఆ తర్వాత బుల్లితెరపై ఛాన్సులు దక్కించుకున్నాడు. ‘కళ్యాణ వైభోగం’ అనే సీరియల్‌తో మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న సన్నీ బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కించుకొని విజేతగా నిలిచాడు. ఆ తర్వాత ‘సకలగుణాభిరామ’ సినిమాలో హీరో అలరించాడు.

వీజే సన్ని తాను కన్న కల సాకారం చేసుకున్నాడు..గతంలో బిగ్ బాస్ హౌజ్‌లో చెప్పినట్లు ద బార్బర్ క్లమ్ (టీబీఎస్) సెలూన్ ఫ్రాంచైజీని హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభించాడు. మాదాపూర్ లో ఈ సెలూన్ ప్రారంభోత్సవానికి జోర్డాన్ ప్రత్యేక అతిధిగా విచ్చేశాడు. ఈ సందర్బంగా అతనికి హారతి ఇచ్చి మరీ స్వాగతం పలికారు. టాలీవుడ్ నుంచి హీరో శ్రీకాంత్, తరుణ్ హాజరయ్యారు. బిగ్ బాస్ లో సన్నీ ఫ్రెండ్స్ మానస్, సొహైల్, ఆర్జే కాజల్, దీప్తి సునయన తదితరులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా వీజే సన్నీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓపెనింగ్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss