ఒకప్పుడు తెలుగులో డబ్బింగ్ సినిమాలు రాజ్యమేలాయి. అర్జున్ జెంటిల్ మెన్ తో మొదలుపెట్టి సూర్య గజినీ దాకా వసూళ్ల వర్షం కురిపించినవి చాలానే ఉన్నాయి.అంతకు ముందు కూడా హిట్లున్నాయి కానీ మార్కెట్ స్టామినా పెరిగింది మాత్రం వీటి నుంచే. కానీ ఆ తర్వాత తెలుగు ఆడియన్స్ ని మెప్పించేలా అనువాద చిత్రాలు రాకపోవడంతో మెల్లగా డౌన్ అవ్వడం మొదలయ్యింది. ఒకప్పుడు వెలిగిన విక్రమ్, కార్తీ లాంటి స్టార్ల బిజినెస్ డబుల్ నుంచి సింగల్ డిజిట్ కు పడిపోయింది. […]
మణిరత్నం పొన్నియన్ సెల్వన్ లో ఆదిత్య కరికాలన్గా చియాన్ విక్రమ్ చెలరేగిపోపోయాడు. ఈ టీజర్ ఒకనాటి చరిత్రను కళ్లముందుగా చాలా గొప్పగా తీసుకొచ్చింది. 55 ఏళ్ల క్రితం కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా మణిరత్నం సినిమా తెరకెక్కుతోంది. వీరుడైన చోళ యువరాజు ఆదిత్య కరికాలన్ని ఎవరు చంపారు? ఈ సినిమాలో అదే సస్పెన్స్. అతను సింహాసనానికి వారసుడు. ఇందులో కీలకమైన నందిని పాత్రను ఐశ్వర్య రాయ్ బచ్చన్ పోషించింది. ఇదేమీ హీరోయిన్ పాత్రకాదు. అంతఃపురం వ్యూహాలు, […]
కమల్హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్యపాత్రల్లో సూర్య గెస్ట్ రోల్లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా విక్రమ్. ఈ సినిమా భారీ విజయం సాధించింది. తెలుగు, తమిళ్ లో అయితే కనకవర్షం కురుస్తుంది. ఇప్పటికే విక్రమ్ సినిమాకి దాదాపు 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా భారీ విజయంపై కమల్ హాసన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. టీం అందరికి గిఫ్ట్స్, పార్టీలు ఇస్తున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా […]
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నమోదవుతున్న ఫలితాలు దర్శకనిర్మాతలకు సరికొత్త పాఠాలు నేర్పిస్తున్నాయి. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా చెబుతున్నాయి. బ్రేక్ ఈవెన్ కు కొత్త సవాళ్లు చూపిస్తున్నాయి. మొన్న విడుదలైన విరాట పర్వంకు ఎన్ని ప్రశంసలు వచ్చినా అవి వసూళ్ల రూపంలోకి మారడం లేదు. 12 కోట్లకు పైగా జరిగిన బిజినెస్ లో సగం తేవడం కూడా గగనమే అనిపిస్తోంది. సాయిపల్లవి ఇమేజ్, విస్తృతంగా చేసిన ప్రమోషన్లు ఇవేవి నిలబెట్టలేకపోతున్నాయి. ఇక అంటే సుందరానికి నష్టాల బారిన […]
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ హీరోలతో పాటు మరో స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్లో పెట్టి భారీ మల్టీస్టారర్ విక్రమ్ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ లో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఈ సినిమా భారీ విజయం సాధించి ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లని సాధించి మరింత దూసుకెళ్తుంది. ఈ సినిమా విజయంపై కమల్ […]
లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్యపాత్రల్లో, సూర్య గెస్ట్ గా తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా విక్రమ్. తమిళ యువ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో హీరో నితిన్, ఆయన తండ్రి రిలీజ్ చేస్తున్నారు. జూన్ 3న తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ పాన్ ఇండియా సినిమాగా విక్రమ్ విడుదల అవ్వనుంది. ఇప్పటికే విక్రమ్ ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తున్నారు. తాజాగా 150 కోట్ల […]
విక్రమ్ మూవీ రిలీజ్ ఒక్కరోజు ముందు ఒక్కసారిగా బజ్ ను పెంచుకుంది. సూపర్ స్టార్ కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించిన సినిమా విక్రమ్. హీరో సూర్యది అతిథి పాత్ర. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగులో, విక్రమ్: హిట్ లిస్ట్ పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ రిలీజ్ చేస్తున్నారు. ఇది నిజానికి మల్టీస్టారర్ మూవీ. జూన్ 3న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళంతోపాటు హిందీలోనూ రిలీజ్ […]
ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరగనుంది. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు ప్యాన్ ఇండియా సినిమాలు తలపడనున్నాయి. మూడు ఒకదానికి మరొకటి సంబంధం లేని జానర్లే అయినప్పటికీ ప్రేక్షకులు ఛాయస్ గా ఒకటో రెండో పెట్టుకుంటారు కాబట్టి గెలుపు ఎవరిదన్న ప్రశ్న తలెత్తడం సహజం. ముందుగా అందరి చూపు నిలుస్తుంది మేజర్ మీదే. అడవి శేష్ హీరోగా గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో రూపొందిన ఈ రియల్ లైఫ్ బయోపిక్ ఇప్పటికీ […]
ఒకప్పుడు షూటింగ్ స్టేజిలో ఉన్న సినిమాలకు కేవలం శాటిలైట్ హక్కులు మాత్రమే అదనపు ఆదాయ వనరుగా ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఓటిటిలో వచ్చాక విపరీతమైన పోటీ ఏర్పడి నిర్మాతలకు కోట్ల రూపాయల కనక వర్షం కురుస్తోంది. దాదాపు ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే బడ్జెట్ మొత్తాన్ని వీళ్ళే సమకూర్చి ప్రొడ్యూసర్ కు టెన్షన్ లేకుండా చేస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ రూపొందిస్తున్న విక్రమ్ ఆల్ ఇండియా ఆఫ్టర్ థియేటర్ శాటిలైట్ అండ్ ఓటిటి […]
చియాన్ విక్రమ్ అయన కొడుకు ధృవ్ కలయికలో మొదటిసారి రూపొందిన సినిమా మహాన్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా ఇవాళే ప్రైమ్ ద్వారా విడుదలయ్యింది. అయితే ఎప్పటి లాగే ముందు రోజు రాత్రి 10 నుంచే ఓటిటి ప్రీమియర్లు స్టార్ట్ అయిపోయాయి. గత కొంత కాలంగా ఓటిటిలో చెప్పుకోదగ్గ స్టార్ హీరో మూవీ ఏదీ రాకపోవడంతో మహాన్ మీద ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. తమిళంతో పాటు తెలుగు మళయాలం కన్నడ భాషల్లో […]