iDreamPost
android-app
ios-app

కర్రసాముతో దుమ్మురేపిన మాళవిక.. వీడియో వైరల్!

  • Published Oct 04, 2023 | 4:02 PM Updated Updated Oct 04, 2023 | 4:02 PM
  • Published Oct 04, 2023 | 4:02 PMUpdated Oct 04, 2023 | 4:02 PM
కర్రసాముతో దుమ్మురేపిన మాళవిక.. వీడియో వైరల్!

ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయం నెట్టింట తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ సెలబ్రెటీకు సంబంధించిన ప్రతి వీడియో, ఫోటోలు, వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొంతమంది సినీ నటీనటులు పర్సనల్ వీడియోలు తమ అభిమానులకు షేర్ చేస్తుంటారు. వాటిని చూసి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అలాంటిదే మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

మాలీవుడ్ అందాల భామ మాళవిక మోహనన్. కెరీర్ బిగినింగ్ లో మోడల్ గా కొనసాగిన ఈ బ్యూటీ 2013 మాలీవుడ్ లో ‘పట్టం పోల్’ మూవీతో అరంగట్రం చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మాలీవుడ్, హిందీ చిత్రాల్లో నటిస్తుంది. ఆ మద్య రజినీకాంత్ నటించి పేట్టతో తమిళంలో అడుగుపెట్టింది. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండింగ్ లుక్ తో అభిమానులకు తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు కర్రసాము చేస్తూ అందరినీ ఆకట్టుకుంది.

బ్లాక్ కలర్ స్పోర్ట్స్ ప్యాంట్, టాప్ ధరించి మాళవిక మోహన్ అపార్ట్ మెంట్ గార్డెన్ లో కర్రసాము చేస్తూన్న ఓ వీడియోను రమేష్ బాల అనే సెలబ్రెటీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘భాయతీయ యుద్దకళ నైపుణ్యం ప్రదర్శిస్తున్న మాళవిక’అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న ‘తంగలాన్’ మూవీలో మాళవిక నటిస్తుంది. ఈ మూవీ కోసమే కర్రసాము ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş