బాలీవుడ్ లో జరుగుతున్న అనూహ్య పరిణామాలు రకరకాల మార్పులకు దారి చూపుతున్నాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కంటెంట్ విషయంలో మరీ కఠినంగా ఉంటూ థియేటర్లకు రావడానికి మొండికేయడంతో లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్, లైగర్ లు ఎంత దారుణంగా బోల్తా కొట్టాయో చూస్తున్నాం. బడ్జెట్ లు కూడా చేయి దాటిపోవడం నిర్మాతల నష్టాలను మరింత తీవ్రతరం చేస్తోంది. అందుకే ఫలానా ప్రాజెక్ట్ ప్రకటించినంత మాత్రాన అది సెట్స్ కు వెళ్లే తీరుతుందనే గ్యారెంటీ లేదు. అలాంటిదే […]
కరణ్ జోహార్ పై స్టార్ హీరోయిన్ సమంత సెటైర్ వేశారు. అన్ హ్యాపీ మేరేజీలకు మీరే కారణమని కాఫీ విత్ కరణ్ షో హోస్ట్ పై పెద్ద బండేశారు. తెరమీద చూసేదానికి, వాస్తవంగా అనుభవించడానికి మధ్య చాలా తేడా ఉంటుందని సమంత చెప్పుకొచ్చారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, సమంత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో, సోషల్ మీడియాలో హాట్ గా చర్చ నడుస్తోంది. ఫేమస్ సెలబ్రిటీ టాక్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ (koffee […]
మనం ఆచార్య హడావిడిలో పడిపోయాం కానీ బాలీవుడ్ లో రెండు సినిమాలు విడుదలయ్యాయి. అందులో మొదటిది అజయ్ దేవగన్ రన్ వే 34, రెండోది హీరోపంటి 2. కమర్షియల్ ఎంటర్ టైనర్స్ తో మాస్ లో తనకంటూ ఒక మార్కెట్ ఏర్పరుచుకున్న టైగర్ శ్రోఫ్ ఇందులో హీరో. ట్రైలర్ వగైరా ఇది రొటీన్ గానే ఉంటుందన్న అనుమానాలు రేకెత్తించినప్పటికీ ఇతని ప్రతి మూవీకి ఇలాగే జరుగుతుంది కాబట్టి రెవిన్యూ పరంగా మంచి ఆశలు పెట్టుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. పైగా […]