గత ఏడాది ఎఫ్2తో ఒక ఇండస్ట్రీ హిట్ ని, వెంకీ మామతో ఓ డీసెంట్ కమర్షియల్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప షూటింగ్ లో యమా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కీలక భాగం మొత్తం పూర్తి చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. తమిళ బ్లాక్ బస్టర్ అసురన్ రీమేక్ గా రూపొందుతున్న నారప్పకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. సాఫ్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ని తెరకెక్కించడంలో […]