ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఎఫ్3 ప్రమోషన్లు మంచి స్వింగ్ లో ఉన్నాయి. ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రతి చోట నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు పాత రేట్లే ఉంటయాని నొక్కి చెప్పడం, సునయన లాంటి నోటెడ్ ఆర్టిస్టుతో వీడియో ప్రోమోలు చేయించడం సోషల్ మీడియాలో బాగానే వెళ్లాయి, ఇంకేముంది ప్రేక్షకులు ఒకప్పటి రేట్లతో ఫ్యామిలీతో సహా ఎంజాయ్ చేయొచ్చని సంబరపడ్డారు. ట్రేడ్ తో పాటు అభిమానులు కూడా ఓపెనింగ్స్ తో పాటు లాంగ్ రన్ బలంగా […]
మూడేళ్ళ క్రితం భారీ పోటీ మధ్య విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఎఫ్2కి సీక్వెల్ రెడీ అయ్యింది. ఈ నెల 27 విడుదల కాబోతున్న ఎఫ్3 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలి కాలంలో గ్రాండియర్లకు అలవాటైన జనం హాయిగా నవ్వించే వినోదం ఇందులో ఉంటుందన్న భరోసాతో వెయిట్ చేస్తున్నారు. ఇందాకే ట్రైలర్ రిలీజ్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ లతో సహా దాదాపు క్యాస్టింగ్ మొత్తం మళ్ళీ రిపీట్ […]
చిరంజీవి సినిమా నుంచి త్రిష తప్పుకుంది. కారణం మొదట చెప్పిన కథకి , తర్వాత జరుగుతున్న దానికి తేడా ఉండటమే. దీన్ని సృజనాత్మక విభేదంగా త్రిష కొత్త పేరు పెట్టింది. నిజానికి మన సినిమాలన్నీ హీరో ఒరియెంటెడ్ మాత్రమే. హీరోయిన్కి ప్రాధాన్యత ఉన్న సినిమాలు తక్కువ. ఇన్నేళ్లు ఫీల్డ్లో ఉన్న త్రిషకి ఈ విషయం తెలియకుండా ఉండదు. అందులోనూ చిరంజీవి సినిమా అంటే హీరోయిన్ డమ్మీనే. సైరాలో తమన్నా, నయనతారల పరిస్థితి చూశాం కదా! విషయం ఏంటంటే […]
https://youtu.be/
https://youtu.be/