iDreamPost
android-app
ios-app

తమన్నాపై ప్రముఖ నిర్మాత అసభ్య కామెంట్లు!

తమన్నాతో పోల్చితే యంగ్‌ హీరోయిన్లు ఎంతో మేలు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కే రాజన్‌ చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియా చర్చ జరుగుతోంది.

తమన్నాతో పోల్చితే యంగ్‌ హీరోయిన్లు ఎంతో మేలు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కే రాజన్‌ చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియా చర్చ జరుగుతోంది.

తమన్నాపై ప్రముఖ నిర్మాత అసభ్య కామెంట్లు!

ప్రముఖ తమిళ నిర్మాత కే రాజన్‌ తమన్నాపై సంచలన కామెంట్లు చేశారు. తమన్నా అసభ్యకరంగా డ్యాన్సులు చేస్తున్నారని అన్నారు. తాజాగా, చెన్నైలో ‘రారా సరసకు రారా’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కే రాజన్‌ తమన్నా గురించి మాట్లాడారు. ‘‘ అడల్ట్‌ సినిమాలకంటూ ఓ వర్గం ప్రేక్షకులు ఉన్నారు. అలాంటి వారి కోసం ‘రారా సరసుకు రారా’ లాంటి సినిమాలు రావాలి. జైలర్‌ సినిమాలో తమన్నా కంటే ఈ సినిమాలోని హీరోయిన్లు అసభ్యంగా ఏమీ డ్యాన్స్‌ చేయలేదు.

తమన్నాతో పోల్చితే యంగ్‌ హీరోయిన్లు ఎంతో మేలు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కే రాజన్‌ చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియా చర్చ జరుగుతోంది. నెటిజన్లు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గతంలో ప్రముఖ తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ కూడా తమన్నా నృత్యంపై అసభ్య కామెంట్లు చేశారు.  కావాలా? అనే ఓ పాటలో.. తమన్నా చాలా దారుణంగా  చెయ్యిని కాళ్ల మధ్య ఉంచుతూ డ్యాన్స్‌ చేస్తుందని, కావాలా? రా! అని చూపించారన్నారు.

తన సినిమాలో అంత సెక్సీ సీన్లు లేవన్నారు. కాగా, జైలర్‌ సినిమాలో తమన్నా ఆడిన ‘ కావాలయ్యా’ సాంగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సోషల్‌ మీడియాలో రికార్డులు సృష్టించింది. ఈ పాటను సింగర్‌ శిల్పారావ్‌ పాడగా.. తమిళ రచయిత అరుణ్‌ రాజా కామరాజ్‌ లిరిక్స్‌ అందించారు. అనిరుథ్‌ తన సంగీతంతో పాటను మరో లెవల్‌కు తీసుకుపోయారు. ఈ పాటలో రజినీకాంత్‌, సునీల్‌లు తమన్నాతో పాటు ఆడిపాడారు. మరి, ప్రముఖ నిర్మాత కే రాజన్‌ తమన్నాపై చేసిన కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap