iDreamPost
android-app
ios-app

రెట్టింపు సరదాలతో ఎఫ్3 – అంతేగా

  • Published May 09, 2022 | 1:37 PM Updated Updated May 09, 2022 | 6:46 PM
  • Published May 09, 2022 | 1:37 PMUpdated May 09, 2022 | 6:46 PM
రెట్టింపు సరదాలతో ఎఫ్3 – అంతేగా

మూడేళ్ళ క్రితం భారీ పోటీ మధ్య విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఎఫ్2కి సీక్వెల్ రెడీ అయ్యింది. ఈ నెల 27 విడుదల కాబోతున్న ఎఫ్3 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలి కాలంలో గ్రాండియర్లకు అలవాటైన జనం హాయిగా నవ్వించే వినోదం ఇందులో ఉంటుందన్న భరోసాతో వెయిట్ చేస్తున్నారు. ఇందాకే ట్రైలర్ రిలీజ్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ లతో సహా దాదాపు క్యాస్టింగ్ మొత్తం మళ్ళీ రిపీట్ అయ్యింది. అదనంగా సునీల్, సోనాలి చౌహన్, మురళీశర్మ లాంటి వాళ్ళు తోడయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో పాటు మిగిలిన టీమ్ మరోసారి మేజిక్ రిపీట్ చేయబోతోంది.

ఇక ట్రైలర్ సంగతి చూస్తే పంచ భూతాలతో పాటు మనిషిని నడిపించే ఆరో భూతం డబ్బని నమ్మే వ్యక్తి(మురళి శర్మ) జీవితంలోకి ఈ రెండు జంటలు ప్రవేశిస్తాయి. మంగ టిఫిన్ సెంటర్ పెట్టుకున్న వెంకీ వరుణ్ లకు డబ్బు ఎంత కావాలని కోరుకున్నా అది అందని ద్రాక్షే అవుతుంది. దీంతో రకరకాల ఎత్తుగడలు, ప్లాన్లు వేస్తారు. భార్యలు బంగారం కొనమన్నా ఆస్తులు కూడబెట్టమన్నా కిందామీదా పడిపోయే వీళ్ళిద్దరూ ఏవేవో చిక్కులు స్కాముల్లో ఇరుక్కుంటారు. ఫైనల్ గా ఏమయ్యిందనేది తెరమీద చూడాలి. ఎఫ్2 కి మించిన కామెడీ ఇందులో ఉంటుందన్న అనిల్ రావిపూడి మాటలకు తగ్గట్టే ఎఫ్3 ని పూర్తి ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దారు.

టైమింగ్ తో కూడిన డైలాగులు, వెంకటేష్ మార్కు కామెడీ, వరుణ్ తేజ్ నత్థి, ప్రాసలతో పేలిన అనిల్ పంచులు వెరసి అంచనాలు పెంచడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. మాములుగా ఇలాంటి సీక్వెల్స్ మీద పెద్దగా ఆసక్తి పుట్టదు. కానీ దానికి భిన్నంగా ఇది చూడాలనే ఇంటరెస్ట్ ని రేకెత్తించగలిగారు. నారప్ప, దృశ్యం2లను ఓటిటిలో చూడాల్సి వచ్చిందన్న ఫీలింగ్ లో ఉన్న వెంకీ ఫాన్స్ కి, గని డిజాస్టర్ తో డీలా పడిపోయిన వరుణ్ తేజ్ అభిమానులకు మంచి విందులా అనిపిస్తోంది. మరి ఈ వీడియోలో ఉన్నట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎఫ్3 సినిమాలో కనక కంటెంట్ ఉందంటే బాహుబలి, కెజిఎఫ్ ల సీక్వెల్ సక్సెస్ ని ఇది కూడా అందుకోవచ్చు.

Jojobet Girişgrandpashabet girişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetmilanobetjojobetjojobetcasibomberlinbetjojobetcasibomcasibom girişchild pornjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio