మొన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయిన బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడప్పుడూ సినిమాలు చూసే ప్రేక్షకులు సైతం ఇతని కథను విని కదిలిపోతున్నారు. కాయ్ పో చే, ఎంఎస్ ధోని లాంటి సూపర్ హిట్ క్లాసిక్స్ తో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ దక్కించుకున్న సుశాంత్ ఇంత చిన్న వయసులో కన్ను మూయడం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా ఇంకా ఆ జ్ఞాపకాల నుంచి ఎవరూ బయటికి […]