పుష్ప పార్ట్ 1 ఎఫెక్ట్ గట్టిగానే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు మాములుగా లేదు. హడావిడి పడినా కూడా డిసెంబర్ లో రిలీజ్ చేయడం ఎంత గొప్ప నిర్ణయమో కళ్లారా చూశాం. ముంబై సిటీలో సాహో పేరు మీదున్న డబ్బింగ్ సినిమా కలెక్షన్ రికార్డుని పుష్ప అధిగమించడం చిన్న ఉదాహరణ మాత్రమే. ఇక పాటలకు సంబందించి సోషల్ మీడియాలో వచ్చిన రీల్స్, వీడియోస్ తదితర హంగామా ఏకంగా సెలబ్రిటీలు క్రికెట్ […]
ఏడాదిన్నరగా లాక్ డౌన్ వల్ల స్మశాన నిశ్దబ్దం ఆవహించిన బాలీవుడ్ బాక్సాఫీస్ కు సూర్యవన్షీ ఊపిరిలూదుతోంది. వారం తిరక్కుండానే 100 కోట్ల వసూళ్లను క్రాస్ చేసి ఇంకా స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. టాక్ మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ లో లేకపోయినా సినిమాలో ఉన్న గ్రాండియర్ కి, మల్టీ స్టారర్ లుక్ కి జనం బాగానే ఆకర్షితులవుతున్నారు. బుక్ మై షో యాప్ లో సగటున ప్రతి సెకనుకు 17 టికెట్లు అమ్ముడుపోయిన ఏకైక మూవీగా 2021 […]
నిన్న రాత్రి దాకా మల్టీ ప్లెక్సులతో వచ్చిన రెవిన్యూ షేరింగ్ గొడవతో అడ్వాన్ బుకింగ్ బాగా లేట్ అయిన అక్షయ్ కుమార్ మల్టీ స్టారర్ సూర్యవంశీ ఎట్టకేలకు వాటిని అధిగమించి ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. ఏడాదిన్నరకు పైగా తీవ్ర సంక్షోభంలో ఉన్న బాలీవుడ్ కు ఇదే ఊపిరిస్తుందని ట్రేడ్ చాలా నమ్మకంగా ఉంది. దానికి తగ్గట్టే భారీ రిలీజ్ కు ప్లాన్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు పై వివాదం వల్ల అనుకున్న స్థాయిలో టికెట్లు అమ్ముడుపోకపోవడంతో […]
ఎల్లుండి విడుదల కాబోతున్న మల్టీ స్టారర్ సూర్యవంశీకి తలనెప్పులు తొలగిపోలేదు. రెవిన్యూ షేరింగ్ విషయంలో మల్టీ ప్లెక్సులకు నిర్మాతలకు ఒప్పందం కుదరని కారణంగా వాటిలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాలేదు. కేవలం సింగల్ స్క్రీన్స్ లో మాత్రమే ప్రస్తుతం టికెట్లు అమ్ముతున్నారు. హైదరాబాద్ ముంబై ఢిల్లీ బెంగుళూరు చెన్నై లాంటి ప్రధాన నగరాలు దేంట్లోనూ కార్పొరేట్ మల్టీ ప్లెక్సుల బుకింగ్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ముందస్తుగా చేసుకున్న ఒప్పందంలో ఏర్పడిన అయోమయం వల్లే ఈ జాప్యం జరుగుతోంది […]
కరోనా లాక్ డౌన్ టైంలో మతులు పోయే ఆఫర్లు వచ్చినా టెంప్ట్ కాకుండా తమ సినిమాను నిలబెట్టుకుంటూ వచ్చిన బాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ సూర్య వంశీ నిర్మాతలు ఎట్టకేలకు నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ మొదలైపోయింది. అక్షయ్ కుమార్ తో పాటు అజయ్ దేవగన్, రణ్వీర్ సింగ్ లు ప్రత్యేకంగా డేట్లు అడ్జస్ట్ చేసుకుని మరీ పబ్లిసిటీ లో పాల్గొంటున్నారు. దీపావళి పండగ కూడా కలిసి […]