ఇటీవల సౌత్ సినిమాలు దేశమంతటా భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో మన సినీ విజయాల గురించి రోజూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. దీంతో దేశంలోని ప్రేక్షకులకి తెలుగు సినిమాలపై మంచి గురి కుదిరింది. మన సినిమాల కోసం దేశమంతా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులు. దేశమంతా వెయిట్ చేసే మన తెలుగు పాన్ ఇండియా సినిమాల లిస్ట్ ఇదే.. లైగర్ (Liger) విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ […]
రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ తో దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజమండ్రి పరిసరాల్లో కీలక షెడ్యూల్ పూర్తి చేశాక వెకేషన్ కోసం చరణ్ భార్య ఉపాసనతో కలిసి విదేశాలకు వెళ్ళిపోయాడు. తిరిగి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లకు 15లోపు వచ్చే అవకాశాలు ఉన్నట్టు టాక్. 2023 సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ కాగా ఎస్జే సూర్య విలన్ […]
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. చరణ్ గెటప్ తాలూకు కొన్ని లీకులు బయటికి రావడంతో అలెర్ట్ అయిన టీమ్ వెంటనే వాటిని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎస్ జె సూర్య విలన్ గా చేయబోతున్నట్టు గత రెండు మూడు రోజులుగా సోషల్ […]
ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే గగనమైపోయింది. మహేష్ బాబుని థియేటర్ లో చూసి రెండేళ్లు దాటేసింది. ఇంకో నాలుగు నెలలు వెయిటింగ్ తప్పదు. జూనియర్ ఎన్టీఆర్ దర్శనం జరిగి మూడున్నరేళ్లు. అల్లు అర్జున్ ఇరవై మూడు నెలల తర్వాత పుష్పతో దర్శనమిచ్చాడు. ప్రభాస్ గురించి చెప్పనక్కర్లేదు. సాహో ఎప్పుడు వచ్చిందో కూడా ప్రేక్షకులు మర్చిపోయారు. కరోనా ఒకటే కారణం కాదు. షూటింగుల్లో ఆలస్యం, బడ్జెట్ పరిధులు దాటిపోవడం, బిజినెస్ ఇబ్బందులు, పాన్ […]
ఆర్ఆర్ఆర్ ఇంకా విడుదల కాలేదు కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ పెంచేశాడు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న మూవీ మీద అంచనాలు అప్పుడే ఎగబాకుతున్నాయి. కేవలం ఒక పాటకే కోట్ల రూపాయల ఖర్చుకి సిద్ధంగా కావడం తమిళ మీడియాలో సైతం హై లైట్ అవుతోంది. తాజా సమాచారం మేరకు ఇందులో రణ్వీర్ సింగ్ ఒక స్పెషల్ క్యామియో చేయనున్నాడట. దీనికి కారణం […]
రెండు సినిమాలు ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా విడుదల పదే పదే వాయిదా పడుతున్న విచిత్రమైన పరిస్థితిని ఎదురుకుంటున్న హీరో రామ్ చరణ్. ఒకవైపు ఆర్ఆర్ఆర్ మరోపక్క ఆచార్య వీటిలో ఏదో ఒకటి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 4 ఆచార్య కన్ఫర్మ్ చేశారు కానీ అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయనే దాన్ని బట్టే నిర్ణయాలు ఉంటాయి. రాజమౌళితో పాటు నెలకు పైగా విస్తృతమైన ప్రమోషన్లలో పాల్గొన్న చరణ్ ఇప్పుడు తన […]
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు ఒకే నిర్మాత వందల కోట్ల బడ్జెట్ ని మోసే పరిస్థితి లేదు. ఇంకొకరి సహాయం కావాల్సిందే. రామ్ చరణ్ శంకర్ కాంబోలో రూపొందుతున్న ఆర్ సి 15(ఇంకా టైటిల్ నిర్ణయించలేదు)కు నిర్మాత దిల్ రాజు అన్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఇందులో కో ప్రొడక్షన్ హౌస్ గా జీ స్టూడియోస్ జాయినయ్యింది. పెట్టుబడిలో భారీ మొత్తాన్ని పెట్టడంతో పాటు ఈ సినిమా తాలూకు డిజిటల్ కం శాటిలైట్ హక్కులను సొంతం […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని ప్రస్తుతం రామ్ చరణ్ 15 అనే పేరుతో సంభోదిస్తున్నారు. సెప్టెంబర్ నెల మొదట్లో అధికారికంగా లాంచ్ అయిన ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్న ట్లు తెలుస్తూ ఉండగా బడ్జెట్ గురించి రకరకాల చర్చలు […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఇందాక అన్నపూర్ణ స్టూడియోస్ లో అట్టహాసంగా ప్రారంభమయ్యింది. రణ్వీర్ సింగ్ ప్రత్యేక అతిథిగా రాగా మెగాస్టార్ చిరంజీవి గౌరవ గెస్ట్ గా విచ్చేశారు. హీరోయిన్ కియారా అద్వానీ, శ్రీకాంత్ లతో పాటు కొందరు ఇతర తారాగణం కూడా ఇందులో భాగమయ్యారు. ఈ సందర్భంగా ఎవరూ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడలేదు కానీ ఫోటో షూట్ ల వరకు కానిచ్చేసి సెలవు తీసుకున్నారు. […]
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాలకు కాపీ చిక్కులు బాగా పెరిగిపోయాయి. నిర్మాణంలో ఉన్నప్పుడో లేదా విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడో ఫలానా కథ మాదని కొందరు రచయితలు కోర్టుకు వెళ్లడం, అసోసియేషన్ మెట్లు ఎక్కడం సాధారణమైపోయింది. ఆ మధ్య ఖైదీ నెంబర్ 150 విషయంలోనూ ఇలాంటి ఇబ్బందే ఎదురైతే దాన్ని ఎలాగోలా ముదరకుండా సెటిల్ చేసుకున్నారు. అఆ టైంలో త్రివిక్రమ్ మీద వచ్చిన కామెంట్లు అంత సులభంగా మర్చిపోలేం. నేనే రాజు నేనే మంత్రి కూడా ఈ తరహా […]