గత కొన్ని రోజులుగా విశ్వక్ సేన్ వార్తల్లో హాట్ టాపిక్‌గా ఉన్న సంగతి తెలిసిందే. నడిరోడ్డు మీద ప్రాంక్ అంటూ రచ్చ రచ్చ చేసి విమర్శలపాలయ్యాడు. అయితే ఈ విషయంపై ఓ ఛానల్లో డిబేట్‌కి వెళ్లగా అక్కడ యాంకర్‌కి, విశ్వక్సేన్కి మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో యాంకర్ గెట్ అవుట్ అంటూ విశ్వక్‌ని వెళ్ళిపోమనడంతో విశ్వక్సేన్ ఓ అసభ్యకరమైన పదంతో యాంకర్ని దూషించి వెళ్ళిపోయాడు. దీంతో ఈ ఇష్యూ మరింత పెద్దదిగా మారింది. గత రెండు […]
నిన్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ 2022 నటన పరంగా తన చివరి సంవత్సరమని ఇకపై రిటైర్ అవుతున్నానని ట్వీట్ పెట్టడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కొన్ని మీడియా సంస్థలు దీన్ని నిజమని నమ్మేసి భారీగా ప్రచారం కూడా కల్పించాయి. తన అధికారిక అకౌంట్ ద్వారానే అతను ఇది చెప్పాడు కాబట్టి అందరూ వాస్తవమనే అనుకున్నారు. కానీ మళ్ళీ సాయంత్రానికి తూచ్ అదేమీ లేదు ఉత్తినే జోక్ చేశానని చెప్పడం కొత్త ట్విస్ట్. మాములుగా చెప్పినా […]
ఎంచుకునే కథల్లో వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న సత్యదేవ్ హీరోగా రూపొందిన సినిమా స్కైల్యాబ్. ఒకప్పుడు తెలుగులో ఎక్కువ చిత్రాలు చేసి ఆ తరువాత గ్యాప్ తీసుకున్న నిత్య మీనన్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించడమే కాక సహ నిర్మాతగా కూడా వ్యవహరించడంతో సామాన్య ప్రేక్షకుల్లో అంతో ఇంతో ఆసక్తి మొదలైంది. దానికి తోడు ప్రమోషనల్ మెటీరియల్ లో ఇదేదో డిఫరెంట్ పాయింట్ అన్నట్టుగా క్లూస్ ఇవ్వడంతో ఒక వర్గం ఆడియన్స్ కు […]
నిన్నంతా టక్ జగదీష్, సీటిమార్ హడావిడిలో పడిపోయాం కానీ ఓటిటిలో మరో సినిమా కూడా రిలీజయ్యింది. అదే నెట్. జీ5లో అందుబాటులోకి వచ్చిన ఈ మూవీకి ఏమంత బజ్ లేదు కానీ ప్రధాన పాత్ర పోషించిన రాహుల్ రామకృష్ణ కొద్దిరోజుల క్రితం విమర్శలకు గురయ్యేలా ట్వీట్ చేయడంతో అంతో ఇంతో జనాల దృష్టి పడింది. ట్రైలర్ కూడా కాస్త ప్రామిసింగ్ గా అనిపించడంతో కొద్దిపాటి అంచనాలు రేగాయి. ఉయ్యాల జంపాల-సినిమా చూపిస్త మావ ఫేమ్ అవికా గోర్ […]
ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ టాప్ 3లో చోటు కొట్టేసిన జాతరత్నాలు బుల్లితెరపై కూడా సత్తా చాటింది. ఏకంగా 10. 5 టిఆర్పితో జెమిని ఛానల్ కు మంచి కిక్కే ఇచ్చింది. కానీ ఇంతకన్నా ఎక్కువ ఆశించిన సదరు యాజమాన్యం దీని పట్ల ఏ మేరకు హ్యాపీగా ఉన్నారో మరి. నిజానికి ఈ టెలివిజన్ ప్రీమియర్ చాలా ఆలస్యంగా జరిగింది. ఎప్పుడో మార్చిలో సినిమా రిలీజైతే అయిదు నెలల తర్వాత బుల్లితెరపై రావడం అంటే లేట్ అన్నట్టే […]
ఒకప్పుడు సినిమా పబ్లిసిటీకి పోస్టర్లే ఆధారం. రిలీజ్ రోజు గోడ మీద చూసి జనం వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకునేవారు. తర్వాత టీవీ వచ్చాక దీంట్లో మార్పు వచ్చింది. టెక్నాలజీ పెరిగాక సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి చిన్న అప్ డేట్ ని వీటిద్వారానే షేర్ చేసుకోక తప్పని పరిస్థితి. ఒకవేళ ఫాలో కాకపోతే ఏమవుతుందో చెప్పాల్సిన పని లేదు. ఇలా చేయని కారణంగానే ఇటీవలే రిలీజైన ఆర్ నారాయణమూర్తి రైతన్న అసలు విడుదలయిందన్న […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/