సర్కారు బడి అంటే.. ఒకప్పుడు తెలుగు మీడియంకే పరిమితం. అందుకే కార్పొరేట్ పాఠశాలలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. ఇంగ్లీష్ మీడియం పేరుతో కార్పొరేట్ చేస్తున్న దోపిడీ నుంచి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చేందుకు.. ఏపీ సర్కార్.. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చింది. ఇంగ్లీష్ మీడియం రాకతో సర్కారు బడులు గతంలో ఎన్నడూ లేనంత కళకళలాడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల ముందు అడ్మిషన్ల కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సర్కారు బడుల్లో అడ్మిషన్లకు డిమాండ్ ఎంతగా పెరిగిందంటే.. […]
టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలు వెలువడినప్పుడు చాలా ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్ తమ విద్యార్థులకే ర్యాంకులు వచ్చాయని, తమ విద్యార్థులకే ఎక్కువ మార్కులు వచ్చాయని అధిక ప్రకటనలు చేస్తూ ఉంటారు. టీవీల్లో, పేపర్స్ లో, బ్యానర్స్ పై ఇలా రకరకాలుగా ప్రమోషన్ చేస్తారు. గతంలోనే ఇలాంటి యాడ్స్ పై వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా ఇలా ప్రకటనలు జారీ చేస్తే జైలు శిక్ష తప్పదని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేస్తూ హెచ్చరించింది. టెన్త్ పబ్లిక్ పరీక్షల […]
విద్యా వ్యవస్థ లో సంస్కరణలు ప్రవేశపెడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న వైసిపి సర్కార్ ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రైమరీ స్కూల్స్ లో రాబోవు విద్యా సంవత్సరం నుంచి ప్రీ స్కూల్స్ను ప్రారంభించాలని చెయ్యాలని విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. సమగ్ర శిక్ష అభియాన్ కింద 3,400 పాఠశాలల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రీ స్కూల్స్కు అవసరమయ్యే సిలబస్ (పాఠాల) రూపకల్పనపైనా దృష్టి పెట్టారు. నాలుగున్నరేళ్లు, ఐదేళ్ల పిల్లలకు ప్రీ స్కూల్స్లో […]