అరవింద సమేత వీర రాఘవ చేసిన తర్వాత మూడేళ్ళకు పైగా గ్యాప్ తో ఇచ్చిన ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ కావడం జూనియర్ ఎన్టీఆర్ కు బాక్సాఫీస్ పరంగా పెర్ఫార్మన్స్ పరంగా గొప్ప సంతృప్తి ఇచ్చింది. అయితే అది రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న మల్టీ స్టారర్ కావడంతో అభిమానులు తమ హీరోని సోలో సబ్జెక్టులో చూడాలని ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే లైనప్ రెడీ అవుతోంది. రేపు తారక్ పుట్టినరోజు సందర్భంగా రెండు ప్రకటనలు […]
ఆర్ఆర్ఆర్ కోసం మూడున్నరేళ్ల విలువైన కాలాన్ని ఖర్చు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ఇంకా మొదలుకాకపోవడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది.. ఇంతే టైం త్యాగం చేసిన రామ్ చరణ్ మరోవైపు వేగంగా ప్రాజెక్టులు ఒప్పుకుని షూటింగులు చేస్తుంటే తమ హీరో మాత్రం మౌనంగా ఉండటం వాళ్ళు జీరించుకోలేకపోతున్నారు. కొరటాల శివతో సినిమా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయినప్పటికీ ఇంకా రెగ్యులర్ షూట్ మొదలుకాలేదు. అసలు ఎప్పుడో కూడా ఎవరికీ తెలియదు. ఏప్రిల్ 29 విడుదల […]
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోని తెరమీద చూసుకుని మూడున్నరేళ్లు దాటింది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత బుల్లితెరపై తప్ప సిల్వర్ స్క్రీన్ మీద తారక్ దర్శనం లేకుండా పోయింది. అటు చూస్తేనేమో ఆర్ఆర్ఆర్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది కానీ ఫలానా డేట్ కి రిలీజవుతుందని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. దానికి కారణాలు ఉన్నప్పటికీ ఫ్యాన్స్ బాధ మాత్రం వర్ణనాతీతం. ఎంతో విలువైన సమయాన్ని మిస్ చేసుకున్న జూనియర్ […]
ఇంకా ఆర్ఆర్ఆర్ కొద్దిభాగం మాత్రమే బ్యాలన్స్ ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ చేయబోయే కొరటాల శివ సినిమా మీద దృష్టి సారిస్తున్నారు. మరోవైపు అతను కూడా ఆచార్య వర్క్ ఇంకో రెండు వారాలు పని చేస్తే అయిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. హీరోయిన్ ఎవరనే క్లారిటీ ఇంకా రాలేదు కానీ ప్రస్తుతానికి కియారా అద్వానీ పేరు గట్టిగ వినిపిస్తోంది. పొలిటికల్ టచ్ తో పాటు యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ ప్లస్ మెసేజ్ […]