రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్,పంజాబ్ మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్‌ని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. గురువారం విలేకరులతో ఢిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ సిద్ధూ తమతో కలిసి పని చేస్తే సంతోషంగా ఉంటుందని,”ఆయనకు స్వాగతం” అని వ్యాఖ్యానించారు.పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్‌లో చేరికపై సిద్ధూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల నుండి వార్తలు వెలువడుతున్నాయి.కేజ్రీవాల్ చేసిన […]