పవన్ కళ్యాణ్ తీరు ఇప్పటికీ రాజకీయవర్గాలకు అంతుబట్టదు. చివరకు సినీరంగంలోనూ ఆయన్ని సమర్థించేవాళ్లు కనిపించడం లేదు. దాంతో ఆయన సోదరుడు నాగబాబు నేరుగా వాపోయారు. తమకు అన్యాయం జరుగుతుంటే పరిశ్రమలో ఒక్కరూ నోరు మెదపడంలేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆయన మాటలు వారిలో పెరుగుతున్న నిస్తేజాన్ని చాటుతున్నాయి. ఒంటరిపాలయిన వైనాన్ని తెలియజేస్తున్నాయి. సినిమా, రాజకీయాలు కలిపేసి సినీవేదికల నుంచి రాజకీయ విమర్శలకు పూనుకున్న పవన్ కి ఇలాంటి పరిస్థితి అనివార్యమనే అభిప్రాయం పలువురిలో ఉంది. నిజానికి సాయిధరమ్ తేజ్ […]
ఇటీవలి కాలంలో మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు ట్వీట్లతో సంచలనం సృష్టిస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో షూటింగ్ లన్ని ఆగిపోవడంతో ఇళ్లకే పరిమితమైన సినీ తారాలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. అందులో భాగంగానే మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు వివిధ రాజకీయ అంశాలపై ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవలి నాథూరాం గాడ్సేను దేశ భక్తుడుగా కీర్తించిన ట్విట్ దుమారం రేపింది. తీవ్ర విమర్శలకు గురైంది. తరువాత ఆయన నివారణ చర్యలు మొదలపెట్టారు. ఆ […]
కొన్నిసార్లు రచయిత లేదా దర్శకుడు సినిమా కోసం ఎంతో కష్టపడి రాసుకున్న కామెడీ ఆశించిన స్థాయిలో స్పందన దక్కించుకోకపోతే అప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. అది ఖచ్చితంగా పండుతుందనే నమ్మకం గట్టిగా ఉన్నప్పుడు దాన్నే మరోసారి ఇంకో మూవీ కోసం వాడుకోవడం కూడా జరుగుతుంది. ఒకవేళ ప్రేక్షకుడు కనక గుర్తుపడితే ఇబ్బంది కానీ లేదంటే హ్యాపీగా వాడుకోవచ్చు. అలాంటిదే ఇది కూడా. 1992లో నాగబాబు హీరోగా ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో 420 అనే సినిమా వచ్చింది. ఓ […]
జబర్దస్త్ నాగబాబు కాస్త అదిరింది నాగబాబు అయ్యారు. సినీ నటుడు, రాజకీయ నాయకుడిగా కంటే నాగబాబు.. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. నాలుగు రూపాయలు వెనకేసుకున్నారు. అది వేరే విషయం. ప్రస్తుతం విషయం ఏమిటంటే.. అదిరింది షోకు న్యాయ నిర్ణేతగా ఉన్న నాగబాబు.. జబర్దస్త్ షోలో తీర్పులు చెప్పినట్లుగా.. తన సోదరుడు చిరంజీవి తరఫున రాజకీయ వ్యవహారంపై వకల్తా పుచ్చుకున్నారు. కుటుంబ, లేదా వ్యక్తిగతమైతే నాగబాబు కల్పించుకున్నా ఫర్వాలేదు కానీ అది రాజకీయ వ్యవహారం. […]
సినిమా పరిశ్రమలో వారసత్వం ఎప్పటి నుంచో ఉన్నదే. ఒక పెద్ద స్టార్ కొడుకో లేదా తమ్ముడో లేక ఇంకో కుటుంబ సభ్యుడో రావడం, సినిమాలు జనాల మీద వదలడం ఈమధ్య కాలంలో ఇంకా ఎక్కువయ్యింది. అయితే ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారన్న గ్యారెంటీ అయితే ఖచ్చితంగా లేదు. ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉంటాయి. కేవలం బ్రాండ్ మీద జనం గుడ్డిగా ఆదరించరు. కొన్నిసార్లు దీనికి టైం పడితే […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా 1988లో వచ్చిన రుద్రవీణ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ కంటెంట్ పరంగా ఎన్నో ప్రశంసలు అవార్డులు అందుకుంది. సంప్రదాయమే జీవిత పరమావధిగా భావించి సమాజాన్ని పట్టించుకోని ఓ గొప్ప సంగీత విద్వాంసుడి కొడుకు గ్రామ శ్రేయస్సు కోసం తన సర్వం త్యాగం చేసే యువకుడి కథే రుద్రవీణ. ఇది మెగా ఫ్యామిలీ ప్రొడక్షన్ లో వచ్చిన మొదటి సినిమా. నాగబాబు నిర్మాతగా వ్యవహరించగా అప్పటికే వచ్చేసిన చిరు మ్యాచో మాస్ స్టార్ […]
జనసేన అధినేత తడవకో పార్టీతో పొత్తు పెట్టుకొన్నప్పుడో , క్రియాశీలంగా మారినప్పుడో , స్తబ్దుగా ఉన్నప్పుడో , ఎన్నికలప్పుడో , ఎన్నికలు ఏమీ లేక సినిమాలు చేస్తున్నప్పుడో ఇలా ప్రతి సందర్భంలో ఎవరో ఒక సీనియర్ నేత రాజీనామా చేయడం పరిపాటి అయిపోయింది. ఈక్రమంలో భాగంగా ఈ రోజు జనసేన కీలక నేత గత ఎన్నికల్లో వైజాక్ నుండి ఎంపీ గా పోటీ చేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ vv లక్ష్మీనారాయణ సైతం రాజీనామా చేశారు. తన […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/