శుక్రమహర్దశ అంటాం కదా. దానికిప్పుడు సంగీత దర్శకుడు తమన్ తప్ప ఇంకో అత్యుత్తమ ఉదాహరణ చెప్పడం కష్టం. అఖండ విజయంలో తన పాత్ర ఎంత కీలకంగా మారిందో సోషల్ మీడియాలో నెటిజెన్ల స్పందనను బట్టి అర్థం చేసుకోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తాను మాములుగా కష్టపడలేదని రిలీజ్ కు ముందు తమన్ చెప్పిన మాటలు అక్షరాలా నిజమని ఋజువయ్యింది. సెకండ్ లాక్ డౌన్ కు ముందు వకీల్ సాబ్ టైంలోనూ ఇలాంటి రెస్పాన్నే దక్కించుకోవడం గుర్తు […]
బాలు వెళ్ళిపోయి అప్పుడే ఏడాది అయిపోయిందా. కాలం మరీ ఇంత వేగంగా పరిగెడుతోందా. అయినా నవ్వుకోవడానికి కాకపోతే బాలసుబ్రమణ్యం అనే స్వరానికి మరణం ఉంటుందా. భౌతికంగా సెలవు తీసుకుని స్వర్గంలో విశ్రాంతి తీసుకోవడానికి సెప్టెంబర్ 25ని ఒక వేదికగా మార్చుకున్నారు కానీ అసలు ఆ స్వరం వినిపించని రోజులు, ఆ పాటలు కనిపించని ఛానళ్లు, కేవలం ఈయన పాటల కోసమే మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ కి వెళ్లే శ్రోతలు లేకుండా పోతాయా. పాడుతా తీయగా కార్యక్రమం ఎందరి […]
టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ముందుగా సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై హాస్పిటల్ పాలు కాగా అది జరిగిన రెండు రోజులకే నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. ఆ వార్త మరువక ముందే మంది టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి అమ్మమ్మ కూడా వయోభారంతో మరణించారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవిశ్రీప్రసాద్ ఇంట వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ […]