1978. రెబెల్ స్టార్ కృష్ణంరాజుగారి దగ్గర మేకప్ మెన్ గా అపార అనుభవంతో ఆ సంఘం ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న జయకృష్ణ నిర్మాతగా మారి మంచి అభిరుచి కలిగిన సినిమాలు తీయాలని నిర్ణయించుకున్న సమయం. కథల కోసం వెతుకుతూ ఉండగా కన్నడలో నిర్మాణంలో ఓ చిత్రం గురించి ఆయనకు తెలిసింది. పుట్టన్న దర్శకత్వంలో రూపొందుతోందని కనుక్కుని అక్కడికి వెళ్లి ఫైనల్ వెర్షన్ విని అక్కడిక్కడే రీమేక్ హక్కులు కొనేసి మదరాసు వచ్చేశారు. సబ్జెక్టు విన్న కృష్ణంరాజుగారు […]
ఇప్పుడంటే ఫ్రెండ్ షిప్, ఫ్యామిలీ డ్రామాల సినిమాలు బాగా తగ్గిపోయాయి కానీ ఒకప్పుడు ఇవి రాజ్యమేలాయి. క్లాసు మాస్ తేడా లేకుండా అందరినీ అలరించాయి. ఓ చక్కని ఉదాహరణ చూద్దాం. 1981 నాటికి అందాల నటుడు శోభన్ బాబు దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు బలిపీఠం, గోరింటాకు సూపర్ హిట్ అయ్యాయి. మూడోసారి సెట్ చేసేందుకు ఎందరో నిర్మాతలు ప్రయత్నిస్తుండగా ఆ అవకాశం అప్పటికి ఒకే చిత్రం అనుభవం ఉన్న నిర్మాత […]
అసలే కొడిగట్టిన దీపంలా ఉన్న తెలుగుదేశం పార్టీని సీనియర్ల చిన్నచూపు మరింత చిన్నబుచ్చుతోంది. ఇటీవలి కాలంలో పార్టీ సీనియర్ నేతలు ఏదో ఒక రూపంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలే దీనికి కారణమని.. తమ పార్టీ నేతల ఆర్థిక మూలలను దెబ్బతీయాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఇది చంద్రబాబు, లోకేష్ ల నిర్వాకమేనని పార్టీ నేతల అంతర్గత చర్చలు వెల్లడిస్తున్నాయి. పార్టీనే నమ్ముకున్న […]
1991…. రాయలసీమలోని ఓ చిన్న పట్టణం…. తేదీ సరిగా జ్ఞాపకం లేదు. అప్పుడు నా వయసు తొమ్మిదేళ్లే కాబట్టి ఈ మాత్రం గుర్తుండటమే సన్మానం చేయించుకోదగ్గ గొప్ప విషయం… ఇంట్లో ఫ్యామిలీ అందరం చిరంజీవి సినిమాకు బయలుదేరుతున్నాం. అప్పుడు మా నాన్న చేసే ప్రైవేట్ గుమస్తా ఉద్యోగానికి సెకండ్ షో తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు. రాత్రి 9 అవుతోంది. ఇంటికి కాస్త దగ్గరలోనే వసంత థియేటర్. అప్పటికది 30వ రోజు కాబట్టి టికెట్లు సులువుగా […]
సప్తగిరి ఎక్స్‌ప్రెస్' వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత సప్తగిరి హీరోగా నటించిన చిత్రం 'సప్తగిరి ఎల్.ఎల్.బి'. హిందీలో సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచిన 'జాలీ ఎల్.ఎల్.బి'కి రీమేక్ ఇది. సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై.లి. పతాకంపై ప్రముఖ హోమియోపతి వైద్యులు, టేస్ట్‌ఫుల్ నిర్మాత డా. రవికిరణ్ చరణ్ లక్కాకులని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం 'సప్తగిరి ఎల్.ఎల్.బి'. డైలాగ్ కింగ్ సాయికుమార్, డా. శివప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 7న విడుదలైంది.ఈ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున యాక్షన్ ఎంటర్ టైనర్ “జై సింహా”. బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం నేటితో రామోజీ ఫిలిమ్ సిటీలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేసుకొని టాకీ పార్ట్ పూర్తి చేసుకోనుంది. రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో బాలకృష్ణ-అశుతోష్ రాణా కాంబినేషన్ లో 60 మంది […]