ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షో టికెట్ల కోసం విపరీతమైన ఒత్తిడి తలెత్తుతోంది. హైదరాబాద్ లో అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత ఏ క్షణమైనా మొదటి ఆట వేసేందుకు థియేటర్లు రెడీ అవుతున్నాయి. ఒక్క టికెట్ ధర 5 వేల రూపాయలుగా ఉందని అభిమానుల నుంచి అందుతున్న సమాచారం. ఇది చాలా ఎక్కువ. భీమ్లా నాయక్, రాధే శ్యామ్ లు 2 వేల దాకా అమ్ముడుపోయాయి. కాస్ట్ మరీ ఎక్కువ కావడంతో కొన్ని […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలను అధికారపార్టీ నేతలు తప్పు పడుతున్నారు. అభిమానుల బలహీనతను ఆసరాగా చేసుకొని విచ్చలవిడిగా సాగుతున్న సినిమా టికెట్ల బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టడానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుంటే చంద్రబాబు విచిత్రంగా స్పందిస్తున్నారని అంటున్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా బాబు స్పందిస్తూ భారతీ సిమెంట్ రేటుపై లేని నియంత్రణ […]