రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. మిత్రుడు, శత్రువు కావొచ్చు.. శత్రువు అకస్మాత్తుగా మిత్రుడు కావొచ్చు.. పై శీర్షిక చూసిన వెంటనే ఇటువంటి ఆలోచనలు ఏవేవో వచ్చేస్తున్నాయా..? మరి లేకపోతే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడికి వైసీపీ మంత్రి సపోర్ట్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా..? అక్కడే ఉంది ట్విస్ట్. అచ్చెన్నాయుడు.. తెలుగుదేశం పార్టీని, లోకేశ్ ను తిడుతున్నట్లుగా ఓ వీడియో వైరల్ అవుతున్నట్లుగా తెలిసిందే. ఇది రాజకీయంగా ఎన్నో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని గందరగోళంలోకి నెట్టేసింది. అయ్య […]
అధికార వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మూడు రాజధానుల అంశంపై రాష్ట్రంలో మళ్లీ కాక రేగుతోంది. కోర్ట్ విచారణ నిలిచిపోవడం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండటం వంటి కారణాలతో గత కొంతకాలంగా ఈ విషయంలో స్తబ్దత నెలకొంది. ఎన్నికలు పూర్తి కావడంతో పాటు గత రెండు మూడు రోజులుగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై చేస్తున్న వ్యాఖ్యలు మళ్లీ ఈ ప్రక్రియ జోరందుకుందన్న సంకేతాలు ఇస్తున్నాయి మే 3 నుంచి […]