మాములుగా ఓటిటిలో వచ్చే సెలబ్రిటీ టాక్ షోలను మొదటి రోజే ప్రేక్షకులు పట్టించుకోవడం అంతగా ఉండదు. ఎందుకంటే ఇంటర్వ్యూల మాదిరిగానే ఇవి కూడా ఒకరకమైన ఫార్ములాలో ఉంటాయనే అభిప్రాయం కలగడమే. దానికి భిన్నంగా ఆహా కోసం బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ కాన్సెప్ట్ ప్రోమోలు ముందు నుంచి అభిమానులను ఆకట్టుకుంటూ వచ్చాయి. ట్రైలర్ కట్ లో చాలా ఆసక్తికరమైన ప్రశ్నలను చూపించి వదిలేయడంతో వాటికి సమాధానాల కోసం చూసిన వాళ్ళు ఉన్నారు. దీపావళి పండగ సందర్భంగా బాలయ్య […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/