iDreamPost
android-app
ios-app

టి షర్ట్ లో మంచు లక్ష్మి అరాచకం! వైరల్ అవుతున్న బోల్డ్ వీడియో!

  • Author ajaykrishna Published - 11:34 AM, Wed - 19 July 23
  • Author ajaykrishna Published - 11:34 AM, Wed - 19 July 23
టి షర్ట్ లో మంచు లక్ష్మి అరాచకం! వైరల్ అవుతున్న బోల్డ్ వీడియో!

ఇండస్ట్రీలో పెళ్ళైన సెలబ్రిటీలు.. పెళ్లికాని సెలబ్రిటీలు గ్లామర్ విషయంలో ఒకే తాటిపైకి వస్తున్నారు. ఇది ఎప్పటినుండో లేదు. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సినిమాలలో హీరోయిన్స్ గా ఉన్న బ్యూటీలు సినిమా కోసం గ్లామర్ షో చేశారంటే.. అందులో ఓ లాజిక్ ఉంది. కానీ.. హీరోయిన్స్ కాకపోయినా సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు సోషల్ మీడియాలో గ్లామర్ షో చేయడం అనేది లాజిక్ లెస్ గా అనిపిస్తుంది. కొందరు నటులుగా మంచి గుర్తింపు ఉండి.. పెళ్ళైన సెలబ్రిటీలు ఒక్కోసారి సోషల్ మీడియా పోస్టులలోనే గ్లామరస్ సినిమాలు చూపించేస్తున్నారు. ఆ కోవలోనే జాయిన్ అయింది.. మంచు లక్ష్మి.

ఈమె ఇప్పటినుండి కాదు.. ఎంతోకాలంగా అటు సినీ నటిగా, అటు గ్లామర్ బాంబ్ గా పేరు తెచ్చుకుంది. కాకపోతే.. ఇటీవల మంచు లక్ష్మి.. బోల్డ్ నెస్ కి మారుపేరులా మారుతోంది. ఎల్లప్పుడూ మోడరన్ డ్రెస్ వేసినా.. చీరకట్టినా ఎలాంటి అందాల ప్రదర్శన చేయకుండా.. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించిన లక్ష్మి.. ఇప్పుడు ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ అయినా.. మినిమమ్ హాట్ షో చేయకుండా పోస్టులు పెట్టట్లేదు. అదంతా కుర్రకారుకు సరదాగా ఉంటుంది.. అది వేరే విషయం. కానీ.. ఆమె వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

అవును.. మంచు లక్ష్మి బోల్డ్ ఫోటోషూట్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారింది. అందుకు ఆమె పోస్ట్ చేసిన కొత్త ఫోటోలు, వీడియోలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక కొత్తగా పోస్ట్ చేసిన వీడియో అయితే.. ఒక్కసారిగా ఫ్యాన్స్ ని, నెటిజన్స్ ని షాక్ కి గురిచేసింది. తాను ఇంట్లో ఎలా ఉంటుందో.. అలా కనిపించి మైండ్ బ్లాక్ చేసింది. మొదట సారీలో దర్శనమిచ్చిన లక్ష్మి.. ఆ వెంటనే మోడరన్ లుక్ లోకి మారిపోయి కేవలం లాంగ్ టి షర్ట్ లో కనిపించడం విశేషం. దీంతో టాప్ లో టి షర్ట్ కవర్ చేసేసరికి.. బాటమ్ లో ఏమి లేకుండా పోయింది. వెరసి.. మంచు లక్ష్మి.. థైస్ షో కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం లక్ష్మి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి మంచు వారి బ్యూటీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş