మలైకా అరోరాతో డేటింగ్ లో ఉన్నా. అలాగని త్వరలో పెళ్లికూడా చేసుకోను. ఆమెతో డేటింగ్ చేసే ముందు, ఆమె కొడుకు అర్హాన్ గురించి ఎందుకు? ఎలా ఆలోచించాడో కూడా కరణ్ జోహార్ షోలో బైటపెట్టాడు అర్జున్ కపూర్. కరణ్ షోలో ఈ ఎపిసోడ్, పరిణితి చెందిన బాలీవుడ్ హీరోను ప్రజెంట్ చేసింది. అర్జున్ కపూర్ మీడియాతో మాట్లాడినప్పుడు నిజాయితీగా మాట్లాడతాడు. మిగిలిన సెలబ్రిటీల్లా తెచ్చిపెట్టుకున్న మాటలను చిలకలా అప్ప చెప్పడు. మనసులో ఉన్నది ధైర్యంగా బైటకు చెబుతాడు. […]