iDreamPost
android-app
ios-app

స్టార్ హీరోయిన్ తొడపై గాయం.. వైరల్ అవుతున్న వీడియో!

  • Published Oct 26, 2023 | 5:19 PM Updated Updated Oct 26, 2023 | 5:19 PM

బాలీవుడ్ రిలేషన్స్ డిఫరెంట్. ఏ హీరోయిన్.. ఎప్పుడు ఏ హీరోతో ప్రేమలో పడుతుందో.. ఎప్పుడు బ్రేకప్ చెబుతుందో చెప్పడం కష్టం. అక్కడ డేటింగ్స్ చాలా కామన్. వయస్సులో తనకన్నా చాలా పెద్దవారితో రిలేషన్స్ మెయింటేన్ చేస్తుంటారు హీరోలు, హీరోయిన్లు. అలాంటి వారిలో ఒకరు..

బాలీవుడ్ రిలేషన్స్ డిఫరెంట్. ఏ హీరోయిన్.. ఎప్పుడు ఏ హీరోతో ప్రేమలో పడుతుందో.. ఎప్పుడు బ్రేకప్ చెబుతుందో చెప్పడం కష్టం. అక్కడ డేటింగ్స్ చాలా కామన్. వయస్సులో తనకన్నా చాలా పెద్దవారితో రిలేషన్స్ మెయింటేన్ చేస్తుంటారు హీరోలు, హీరోయిన్లు. అలాంటి వారిలో ఒకరు..

  • Published Oct 26, 2023 | 5:19 PMUpdated Oct 26, 2023 | 5:19 PM
స్టార్ హీరోయిన్ తొడపై గాయం.. వైరల్ అవుతున్న వీడియో!

టాలీవుడ్‌తో పోలిస్తే.. బాలీవుడ్ రిలేషన్స్ కాస్త డిఫరెంట్. ఏ హీరోయిన్.. ఎప్పుడు ఏ హీరోతో ప్రేమలో పడుతుందో.. ఎప్పుడు బ్రేకప్ చెబుతుందో చెప్పడం కష్టం. అక్కడ డేటింగ్స్ చాలా కామన్. బహిరంగంగానే చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కుతుంటారు. అలాగే వయస్సులో తమకంటే పెద్ద వారితో రిలేషన్ మెయింటెన్ చేస్తుంటారు. అటువంటి రిలేషన్లలో ఒకటి మలైకా అరోరా-అర్జున్ కపూర్. బోనీ కపూర్ మొదటి భార్య కొడుకే ఈ అర్జున్ కపూర్. తన కంటే వయస్సులో పదేళ్లు పెద్దదైన మోడల్, డ్యాన్సర్ మలైకా ఆరోరాతో డేటింగ్ చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ రిలేషన్స్‌లో ఉన్నారు. 1998లో నటుడు, నిర్మాత అర్బజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్న మలైకా.. 2016లో విడిపోయింది. అర్బజ్ ఖాన్.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు స్వయానా సోదరుడు అన్న సంగతి విదితమే.

మలైకా అరోరా హిందీలో దిల్ సే సినిమాతో తెరంగేట్రం అయ్యింది. చయ్యచయ్య సాంగ్‌తో ఆమెకు మంచి పేరు వచ్చింది. స్పెషల్ సాంగ్స్‌తో బాలీవుడ్ ను షేక్ చేసేసింది అమ్మడు. తెలుగులో కూడా మహేష్ బాబు అతిధిలో రాత్రైనా నాకు ఓకే, పగలైనా నాకొకే అంటూ కవ్వించింది. తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కెవ్వు కేక పాటతో కాక పుట్టించింది. ప్రొడ్యూసర్ అవతారమెత్తి.. పలు చిత్రాలను నిర్మించింది. పలు డ్యాన్స్ షోలకు హోస్ట్ గా కూడా వ్యహరించింది. భర్త అర్బజ్ ఖాన్‌తో విడిపోయినప్పటి నుండి అర్జున్ కపూర్‌తో డేటింగ్‌లో ఉండగా.. ఇటీవల ఈ దంపతులు విడిపోతున్నారన్న వార్త ఒక్కసారిగా గుప్పుమంది. దీనిపై ఇద్దరూ స్పందించలేదు.

అయితే ఇటీవల ఆమె తన 48వ పుట్టిన రోజున దుబాయ్‌లో చేసుకుంది మలైకా. ఆ వేడుకకు కూడా అర్జున్ హాజరు కాలేదు. కానీ ఆమెను మై బేబీ అంటూ విష్ చేయడంతో.. ఆ రూమర్లన్నీ పటాపంచలు అయిపోయాయి. ఇదిలా ఉంటే.. బర్త్ డే వేడుకలు చేసుకుని తిరిగి ఇండియాకు వచ్చిన మలైకా.. గురువారం షాట్ డ్రెస్సులో బయటకు వచ్చింది. ఆ సమయంలో ఆమె కుడికాలి థైస్ వద్ద కందినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా సెలూన్ కు వెళుతుండగా.. ఆమె కాస్త ఇబ్బందిగా నడిచినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. కెమెరా కంటికి చిక్కకూడదని ప్రయత్నించినప్పటికీ.. చాలా పెద్ద మొత్తంలో స్పాట్ కనిపిస్తుంది. ఆమెకు ఏదైనా దెబ్బతగిలిందా.. ఇంకేమైనానా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మరి అది ఏమిటో వెల్లడిస్తారేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss