మీడియం బడ్జెట్ సినిమాలతో తనకంటూ ఒక ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న హీరో సందీప్ కిషన్ ఇవాళ గల్లీ రౌడీగా థియేటర్లలో అడుగు పెట్టాడు. బాక్సాఫీస్ వద్ద పోటీ ఉన్నప్పటికీ అంతో ఇంతో కాస్త ఎక్కువ బజ్ ఉన్నది ఈ సినిమాకే. హాస్య చిత్రాలతో ఓ బ్రాండ్ సృష్టించుకున్న జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం చేయగా చాలా గ్యాప్ తర్వాత కోన వెంకట్ తన కలానికి పని చెప్పి దీనికి స్క్రీన్ ప్లే అందించడం విశేషం. క్యాస్టింగ్ పరంగా బాబీ […]
ఇటీవలే ప్రసిద్ధ మహిళా వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి బయోపిక్ ని అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. సంజనా రెడ్డి దర్శకత్వంలో కోన వెంకట్ తో పాటు ఎంవివి సత్యనారాయణ దీన్ని నిర్మించబోతున్నారు. అయితే ఎవరు ఆ పాత్రను చేస్తారనే విషయం మాత్రం మేకర్స్ బయట పెట్టలేదు. నిజానికి ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదట. రెండు మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయని వినిపిస్తోంది. వాటి ప్రకారం తాప్సి పన్ను ఒక ఆప్షన్ గా ఉండగా మరోవైపు […]
కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఆగిపోతాయి. కొన్ని అన్ని పూర్తయ్యాక సెన్సార్ తెచ్చుకున్నాక ల్యాబుల్లో మగ్గిపోతాయి. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే పేరున్న హీరో, ఇండస్ట్రీలో బ్రాండ్ ఉన్న రచయిత దర్శకుడిగా మారిన సినిమా 13 ఏళ్ళు రిలీజ్ కాకుండా ఆగిపోవడం విచిత్రమేగా. ఇప్పుడు దానికి విముక్తి కలిగింది. ప్రముఖ రచయిత కం నిర్మాత కోన వెంకట్ డైరెక్టర్ గా డెబ్యు చేస్తూ 2007లో తమిళ్ లో తీసిన సినిమా ‘నాన్ అవల్ అదు’. తెలుగులో […]
https://youtu.be/
కోన వెంకట్ సమర్పణలో “గీతాంజలి” చిత్రాన్ని నిర్మించిన ఎం.వి.వి సినిమా మరియు కోన ఫిలిమ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఒక విభిన్నమైన కథతో నిర్మిస్తున్న నూతన చిత్రం డిసెంబర్ 21న ప్రారంభంకానుంది. “సరైనోడు, నిన్నుకోరి” లాంటి చిత్రాల్లో వెర్సటైల్ రోల్స్ ప్లే చేసి, ఇప్పుడు “రంగస్థలం, అజ్ణాతవాసి” చిత్రాల్లోనూ మంచి పాత్రలు పోషిస్తున్న ఆది పినిశెట్టి కథానాయకుడిగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయికగా తాప్సీ నటించనుండగా మరో ప్రముఖ కథానాయిక కూడా ఈ చిత్రంలో నటించనుంది. ఆది […]