మాములుగా భక్తి సినిమా అంటే ఒకే దేవుడిని ఆధారంగా చేసుకుని ఉంటుంది. ఉదాహరణకు అన్నమయ్య, శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మహత్యం, శ్రీ షిరిడిసాయిబాబా మహత్యం, శ్రీరామదాసు, కరుణించిన కనకదుర్గ ఇలా చెప్పుకుంటూ లిస్టు చాంతాడంత అవుతుంది. వీటిలో ఒక దైవం చుట్టూ మాత్రమే కథ తిరుగుతుంది. అలా కాకుండా అందరు దేవుళ్ళను హోల్ సేల్ గా ఒకే చిత్రంలో చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే కోడిరామకృష్ణ గారు తీసిన దేవుళ్ళకు శ్రీకారం చుట్టేలా చేసింది. అమ్మోరుతో మొదలుపెట్టి […]
సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లు మాములే కానీ కొన్ని కాంబినేషన్లు మాత్రం అనూహ్యమైన ఫలితాలు అందుకుంటూ ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంటాయి. అలాంటిదే మీరు ఇక్కడ చూస్తున్న ఫోటో. గుర్తుపట్టడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. హీరో నందమూరి బాలకృష్ణ – దర్శకుడు కోడి రామకృష్ణ – నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి. వీళ్లది గోల్డెన్ కాంబో అని చెప్పొచ్చు. గోపాల్ రెడ్డి అంటే బాలయ్యే గుర్తొచ్చే స్థాయిలో ఈ కలయిక ఇలా కుదిరింది. మొదటిసారి ఈ టీమ్ […]
ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి హీరోలు ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు విడుదల చేసిన ట్రాక్ రికార్డు ఉండేది. కనీసం నెలకో రెండు నెలలకో సినిమా వచ్చేలా పక్కా ప్లానింగ్ తో ఉండేవాళ్ళు. దానికి తోడు వీళ్ళ డెడికేషన్ కూడా అదే స్థాయిలో ఉండేది. పగలు రేయి తేడా లేకుండా షూటింగే ప్రపంచంలా భావించి దానికే జీవితాన్ని అంకితం చేసేవాళ్ళు. పర్సనల్ గా టైం చాలా తక్కువగా ఉండేది. కథ కొంచెం నచ్చినా చాలు […]
ఇక్కడి ఫోటోలో ముగ్గురు స్టార్లను గుర్తు పట్టారు కదా. నందమూరి బాలకృష్ణ, విజయశాంతి, వెంకటేష్ కలిసి ఒకే స్టేజిని పంచుకున్నారు. వెనకేమో 100 అనే నెంబర్ హై లైట్ అవుతోంది. ఏ వేడుక అనే ప్రశ్న తలెత్తుతోంది కదూ. అయితే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. ప్రసిద్ధ నిర్మాత ఎంఎస్ రాజు 1991లో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ని స్థాపించి మొదటి ప్రయత్నంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో శత్రువు నిర్మించారు. సినిమా సూపర్ డూపర్ […]
ఆలోచనకు అంకురం తెలుగు సినిమాని విజువల్ గ్రాఫిక్స్ ప్రత్యేకంగా ప్రభావితం చేసింది అమ్మోరు సినిమా నుంచే. ఎంఎస్ రెడ్డి తనయుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సృష్టించిన రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అదే స్ఫూర్తితో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అంతకన్నా భారీగా కోట్లాది రూపాయల బడ్జెట్ తో అంజి నిర్మించిన శ్యామ్ దాని వల్ల నిరాశజనకమైన ఫలితాన్ని అందుకోవడమే కాక నష్టాలు కూడా చవిచూడాల్సి వచ్చింది. అలా […]