ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు జైలుకు వెళ్లడంతో ఆ పార్టీ కేడర్ తీవ్ర నిరాశలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు ఉండే గదికి దోమలు పంపుతున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. జైల్లో […]
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీమెన్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు రూ.240 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డారన్నఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారులు విజయవాడ తరలించారు. మరి కొద్దిసేపట్లో ఆయన్ని విజయవాడ మూడవ అదనపు జిల్లా కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్‌ను అధికార, విపక్షాలు స్పందిస్తున్నాయి. […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలో పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కొన్ని నియోజకవర్గాలను టార్గెట్ చేశారు. అక్కడ ఎలాగైనా వైసీపీని ఓడించాలనే భావనతో ఉన్నారు. అలా చంద్రబాబు టార్గెట్ పెట్టుకున్న నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. ఇక్కడ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని ఎలాగైన ఓడించాలని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు […]
రాజకీయ నాయకులంటే ఎప్పుడు విమర్శలు మాత్రమే కాదు.. వారికి కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఎన్ని విమర్శలు చేసినా.. అవి పార్టీల వరకే పరిమితం. వ్యక్తిగతంగా మాత్రం అందరి మధ్య మంచి సంబంధాలే ఉంటాయి. పార్టీలకతీతంగా నేతలంతా.. వారి వారి ఇండ్లలో జరిగే ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఇదే సీన్ కనిపించింది. కొడాలి నాని అంటే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న కొడాలి నాని.. మెగాస్టార్ […]
వాల్తేరు వీరయ్య 200 డేస్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హీరోల రెమ్యూనరేషన్ వివరాలు ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతోందని ప్రశ్నించారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఇండస్ట్రీ గురించి దేనికి అంటూ కొన్ని పొలిటికల్ కామెంట్స్ చేయడం చూశాం. ఈ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇస్తున్నారు. మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించారు. ఇండస్ట్రీకి కూడా కొడాలి నాని పరోక్షంగా చురకలు […]
సాధారణంగా ఎమ్మెల్యే కొడాలి నాని లోపల ఏది ఉంటే.. పైకి అదే మాట్లడాతారని అందరికీ తెలుసు. మంచిని మంచిగా చెప్పినట్లే.. చెడుని కూడా అంతే బలంగా చెబుతారన్నది తెలిసిన విషయమే. అయితే ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో కొడాలి నాని ఎప్పుడూ బలంగానే మాట్లాడతారు. తాజాగా మరోసారి కొడాలి నాని చంద్రాబాబుపై తనదైనశైలిలో వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా జనసేనాని పవన్ కల్యాణ్ కు కూడా తగు సూచనలు, హెచ్చరికలు చేశారు. చంద్రబాబుతో కలిసి ఉంటే జరిగేది […]
కొడాలి నాని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆయనకు క్యాన్సర్ ఉందంటూ రెండ్రోజుల నుంచి వార్తలు.. సోషల్ మీడియాలో హడావుడి జరుగుతోంది. ఒక పార్టీ సోషల్ మీడియాలో పోస్టులను ఆధారంగా చేసుకుని వార్తా సంస్థలు ఈ వార్తలు రాసినట్లు తెలుస్తిం. అయితే అందరికీ షాకిస్తూ కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. అసలు తనకు ఎలాంటి క్యాన్సర్ లేదని అది కేవలం తప్పుడు ప్రాచారం అంటూ ఖండించారు. కొడాలి నానికి […]
రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు పొలిటికల్ టూరిస్టులు మాదిరిగా తయారయ్యి, ప్రతి చిన్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తు న్నారు. అల్లరి చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ప్రజల తరపున పోరాడటానికి సమస్యలు లేక, తమ సొంత సమస్యలను ఎత్తి చూపుతూ పవన్, చంద్రబాబు రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారని ఆయన అన్నారు. ఇప్పటంలో ఎవ్వరి స్థలంలో నిర్మాణాలు పడకొట్టలేదని, 90 శాతం ఇప్పటం ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. మునుగోడులో కేఏ పాల్ మాదిరి, […]
ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కారణంగా అనేక ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చి మంత్రులుగా ఎన్నికైన కొత్తలోనే రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించిన జగన్ అదే బాటలో నడిచారు. కొద్దిరోజుల క్రితం మంత్రివర్గం అంతా రాజీనామాలు చేయగా ఇప్పుడు కొత్త మంత్రివర్గం కొలువు తీరనుంది. పాత, కొత్త కలయికతో క్యాబినెట్ కూర్పు చేసిన సీఎం జగన్ మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు కీలకమైన పదవులు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, గుడివాడ […]
సినిమాల్లో కామెడీ చేస్తూ ప్రేక్షకులను నవ్వించే కొంతమంది నటులు.. రాజకీయాల్లోనూ అదే తరహా తీరును కొనసాగిస్తున్నారు. సినిమాల్లో మాదిరిగా రాజకీయాల్లోనూ కామెడీ చేస్తూ.. సినిమా అయినా, రాజకీయమైనా తమకు ఒకటేనని తాజాగా చాటిచెబుతున్నారు కామెడీ యాక్టర్ శివాజీ. సినిమాలు లేక ఖాళీగా ఉన్న శివాజీ టిక్కెట్ లేకుండానే ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. తాజాగా శివాజీ చేసిన వ్యాఖ్యలు.. ఆయన మానసిక ప్రవర్తనపై అనుమానం కలిగేలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని ఈ […]