జగపతి బాబు.. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మహిళా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో స్టైలిష్ విలన్ గా ఓ రేంజ్ విలనిజాన్ని పండిస్తున్నారు. విలన్ గానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భాషతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తూ.. ఫుల్ బిజీగా మారారు జగపతి బాబు. సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి జోరుమీదున్న […]
సాధారణంగా సెలబ్రిటీలు షుటింగ్స్ కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణాలు చేస్తుంటారు. ఇక కొన్ని సందర్భాల్లో దేశ విదేశాలు తిరాగాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే వారు విమాన ప్రయాణాలు చేయడం తప్పనిసరి. ఇక చాలా మంది నటీ, నటులు విమానాల్లో కూర్చున్న ఫొటోలను తీసి, జర్నీలోని తమ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి అనుభవాన్నే పంచుకున్నాడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ జగపతిబాబు. ఎన్నో సార్లు ఫ్లైట్ […]
కరోనా నుంచి సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీలకు అడిక్ట్ అయిపోయారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అంతకుముందే వచ్చినప్పటికీ వాటికి కొవిడ్ టైమ్‌లోనే క్రేజ్ బాగా పెరిగింది. వరల్డ్ సినిమాకు సంబంధించిన బెస్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఓటీటీల్లోకి అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో వాటికి మన ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి మంచి కంటెంట్‌తో వచ్చే సిరీస్‌లు, సినిమాలకు మన దగ్గర డిమాండ్ ఎక్కువైంది. టైమ్ పాస్ మూవీస్ కంటే కథ, కథనాలు బాగున్న చిత్రాలు […]
జగపతి బాబు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఓ వెలుగు వెలిగారు. మహిళల్లో సూపర్ ఫాలోయింగ్‌ను తెచ్చుకున్నారు. అలాంటి ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో రూటు మార్చారు. విలన్‌గా మాస్ రోల్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. సినిమాల్లో తన మార్కు విలనిజాన్ని పండిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ఆయన తాజాగా ‘రుద్రంగి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. మరి, ఈ […]
సాధారణంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో హీరోలు, హీరోయిన్స్ కొన్ని కొన్ని కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఈ కామెంట్స్ వివాదాలకు, విమర్శలకు దారి తీస్తుంటాయి. ఇక మరికొన్ని కామెంట్స్ సరదాగా ఉంటాయి. కాగా.. ఇలాంటి కామెంట్సే చేశారు నందమూరి నటసింహం బాలకృష్ణ. తాజాగా జగపతిబాబు, మమతా మోహన్ దాస్, విమలారామన్, ఆశిష్ గాంధీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన’రుద్రంగి’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు బాలయ్య. ఈ కార్యక్రమానికి హోస్ట్ […]
గద్దలకొండ గణేష్ తర్వాత గ్యాప్ తీసుకున్న వరుణ్ తేజ్ కొత్త సినిమా గని ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. కరోనాతో పాటు రకరకాల కారణాల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమయ్యాడు. అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీకి నిర్మాతగా ఇది డెబ్యూ మూవీ కావడం మరో విశేషం. గీత ఆర్ట్స్ సమర్పణలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన గనిలో ఉపేంద్ర ప్రత్యేక పాత్ర […]
ఛలో బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత చెప్పుకోదగ్గ కౌంట్ లో సినిమాలు చేసినప్పటికీ విజయం అందని ద్రాక్షగా మారిపోయిన హీరో నాగ శౌర్య కొత్త సినిమా లక్ష్య ఇవాళ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుబ్రమణ్యపురంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంతోష్ జాగర్లపూడి రెండో చిత్రమిది. లాక్ డౌన్ వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం శౌర్య చాలా కష్టపడ్డాడు. ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ చేసి ఒళ్లును హూనం చేసుకున్న పిక్స్ సోషల్ […]
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం థియేటర్లలో దుమ్మురేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘అఖండ’ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా విదేశాల్లోనూ బాలయ్య “అఖండ” కి కలెక్షన్ల వర్షం కురుస్తుంది. మొదటి ఆటతోనే ‘అఖండ’ చిత్రానికి హిట్ టాక్ వచ్చేసింది. థియేటర్లలో బాలయ్య డైలాగ్స్ కి, ఫైట్స్‌కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. స్క్రీన్ మీద బాలయ్య బొమ్మ పడగానే ఫాన్స్ హంగామా మాములుగా లేదు. బాలయ్య స్క్రీన్ ప్రెజన్స్ కి, థమన్ ఇచ్చిన […]
గత కొనేళ్లుగా సక్సెస్ లేక బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా అఖండ ఇవాళ భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలయ్యింది. సెకండ్ లాక్ డౌన్ అయ్యాక స్టార్ హీరో నటించిన మాస్ బొమ్మ ఏదీ రిలీజ్ కాకపోవడంతో బయ్యర్లు కూడా దీని మీద విపరీతమైన అంచనాలు పెట్టేసుకున్నారు. అందులోనూ బాలయ్య బోయపాటి శీను కాంబినేషన్ హ్యాట్రిక్ ఖాయమనే నమ్మకం అభిమానుల్లో విపరీతంగా ఉంది. హీరో డ్యూయల్ రోల్, తమన్ […]