iDreamPost
android-app
ios-app

క్యాసినోలో జగపతిబాబు! నాకు సిగ్గులేదు అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

  • Published Jul 18, 2024 | 3:20 PM Updated Updated Jul 18, 2024 | 3:20 PM

Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు గురించి తెలుగు ప్రేక్షకుల అందరికీ తెలిసిందే. తన విలక్షణ నటనతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ నటుడు. అయితే పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటమే కాకుండా.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ నటుడు యాక్టివ్ గా ఉంటాడనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా జగతిబాబు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెడుతూ నాకు సిగ్గు శరం లేదని పోస్టు పెడుతూ నెట్టింట వైరల్ గా మారాడు. ఇంతకి ఏం జరిగిందంటే..

Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు గురించి తెలుగు ప్రేక్షకుల అందరికీ తెలిసిందే. తన విలక్షణ నటనతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ నటుడు. అయితే పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటమే కాకుండా.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ నటుడు యాక్టివ్ గా ఉంటాడనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా జగతిబాబు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెడుతూ నాకు సిగ్గు శరం లేదని పోస్టు పెడుతూ నెట్టింట వైరల్ గా మారాడు. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Jul 18, 2024 | 3:20 PMUpdated Jul 18, 2024 | 3:20 PM
క్యాసినోలో జగపతిబాబు! నాకు సిగ్గులేదు అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

టాలీవుడ్ ఫ్యామిలీ మ్యాన్ ‘జగపతి బాబు’.. ఈ పేరు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే.. తెలుగు చిత్ర పరిశ్రమలోని సుదీర్ఘ కాలంగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు జగతిబాబు. ముఖ్యంగా ఒక తరం వరకు హీరోగా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ అందించారు జగపతి బాబు.ఇక ఆ తర్వాతి కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కెరీర్ వెనక్కి తిరిగి చూసుకొని విధంగా ఫుల్ బిజీగా మారారు. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఈ సీనియర్ హీరో ఎన్నో సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా మంచి సాలిడ్ రోల్స్ లో నటిస్తూ విభిన్న కథలతో ఆడియాన్స్ ను మెప్పించారు.

ఈ క్రమంలోనే.. భారీగా ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. అంతేకాకుండా.. ఈ టాలెంటెడ్ యాక్టర్ ను ఫ్యాన్స్ ముద్దుగా జగ్గూ భయ్ అని పిలుస్తుంటారు. ఇక సినిమాల్లో ఫుల్ బిజీగా ఉండటమే కాకుండా..అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ నటుడు యాక్టివ్ గా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే నెట్టింట ఎప్పుడు క్రేజీ పోస్టులను పెడతూ అభిమానులను పలకరిస్తుంటాడనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా జగతిబాబు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెడుతూ నాకు సిగ్గు శరం లేదని పోస్టు పెడుతూ నెట్టింట వైరల్ గా మారాడు. ఇంతకి ఏం జరిగిందంటే..

తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు జగతిబాబు ఓ క్యాసినోకి వెళ్లి అక్కడ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇక ఆ పోస్టుకు ‘నాకు సిగ్గు శరం లేదని దిగులు పడను.. కానీ, మీరు చెబితే పడతాను’ అంటూ పోస్టు కింద రాసుకొచ్చాడు. అయితే ఈ పోస్టు చూసిన నెటిజన్స్ జగపతిబాబు ఇలా ఎందుకు పెట్టారా అని నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. మరొపక్క ఈ పోస్టు చూసిన కొంతమంది జగపతిబాబు క్యాసినోలో పోకర్ గేమ్ ఆడినట్లు తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఏదీ ఏమైనా సెలబ్రిటీస్ ఇలాంటి గేమ్స్ ఆడటం కామన్ అనీ, కాకపోతే దానిని ఇలా పోస్టు చేస్తూ జగతిబాబు రాసుకురావడం వెనుక అర్ధమేమిటో అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ పోస్టు కాస్త నెట్టింట వైరల్ కావడంతో జగపతిబాబు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. ఇకపోతే జగపతిబాబు ఈ ఏడాది గుంటూరు కారం, రుద్రంగి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఈ నటుడు సలార్ 2 చిత్రంలో నటిస్తున్నాడు. మరి, జగపతిబాబు సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş