చాలామందిలో ఉన్న అపోహ ఏంటంటే, వయాగ్రాను ఎంత ఎక్కువ వాడితే శృంగారంలో అంత తృప్తిని పొందుతారని. కానీ అది తప్పని ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఘటన మరోసారి ఋజువు చేసింది. ప్రయాగ్ రాజ్ లోని ఓ వ్యక్తి వయాగ్రాను మోతాదుకు మించి తీసుకోవడంతో ఆసుపత్రి పాలైన ఘటన వైరల్ అవుతోంది. వాస్తవానికి వయాగ్రా వంటి డ్రగ్ ను వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి. కానీ, కొన్ని నెలల క్రితమే వివాహం చేసుకున్న ఆ వ్యక్తి తన […]
ఇటీవల చాలా మంది బయట పానీపూరి తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా యువత పానీపూరి బాగా తింటుంది. పానీపూరి మంచిది కాదు, దానికి ఎలాంటి నీళ్లు వాడతారో, నీట్ నెస్ లేకుండా అమ్ముతారు, చేతులతో అందరికి ఆ పానీపూరీని ఇస్తారు అంటూ చాలా విమర్శలు ఉన్నా పానీపూరి తినడం మాత్రం మానరు జనాలు. గతంలో పలుమార్లు పానీపూరి తిని అస్వస్థతకి గురయిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఈ సారి ఏకంగా పానీపూరి తిని 90 మంది అస్వస్థతకి […]