పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. అందులోనూ ఆయన ఇటీవల చేస్తున్న కమర్షియల్ సినిమాలకు భిన్నంగా గ్రాండియర్ గా నిర్మిస్తున్న సినిమా. అదేంటో పవన్ డైరెక్టర్ క్రిష్ కలసిచేస్తున్న “హరి హర వీర మల్లు” ప్రారంభం నుంచీ అనేక అడ్డంకులు. ఏఎం రత్నం తన స్థాయికి మించి ఖర్చుచేశారు. సినిమాను మూడేళ్ల క్రితమే ప్రకటించారు. షూటింగ్ ప్రారంభమైంది. మధ్యలో కోవిడ్. అప్పుడప్పుడు షూటింగ్, మళ్లీ గ్యాప్. ఈలోగా మధ్యలో కొన్ని సినిమాలు వచ్చి […]
పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న హరిహర వీరమల్లు మీద నీలినీడలు కమ్ముకుంటున్నాయని ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే విపరీతమైన జాప్యం జరిగింది. నిర్మాత ఏఎం రత్నం కోట్ల రూపాయలు మంచి నీళ్లలా ఖర్చు పెట్టేశారు. గౌతమిపుత్ర శాతకర్ణికి బడ్జెట్ కంట్రోల్ లో పెట్టి పూర్తి చేసిన దర్శకుడు క్రిష్ దీనికి మాత్రం అలా చేయలేకపోయారని ఇన్ సైడ్ టాక్. దానికి చాలా కారణాలున్నాయి. మొదటిది కరోనా లాక్ డౌన్స్. చాలాసార్లు వాయిదా పడటం […]