కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఉపాధ్యాయుల జీతభత్యాల గురించి తెలిసిందే. పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉంటుంది. కాంట్రాక్టు లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం కనీస టైమ్ స్కేల్ ను అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి పెంచిన జీతాలు అమల్లోకి వచ్చినట్లు […]
తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రకటనతో నిరుద్యోగులకు తీపి కబురు వినిపించిన సర్కారు ఇప్పుడు ఉద్యోగులకు మరో శుభవార్తను వినిపించింది. అన్ని శాఖల ఉద్యోగుల వేతనాలతో పాటు పదవీ విరమణ వయస్సును పెంచడానికి సిద్ధమైంది సర్కారు. అందుకోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యమంత్రి తాజా నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంలో అపరిష్కృతంగా […]